LYRIC
Dolare Dumaram……
dolare dumaram dekore arey arey anare baapure
choomovee chamacham naachore hurrey hurrey anadaa voopire
arey pillagaali palikinda sannayi paatala
arey kallalona kurikinda harivillu nedila
hey kinda meeda choodanantu sandadedo aagadantoo
bongarala ginginrala thandanaalu reguvela ||dolare||
manintilo vedukaa minnanthada hangama
kalyaname choodaga kangaaru kaligiddama
hey jagalake chaataga juvvalni yegareddama
chuttaluga cheeraga chukkalni digamandama
diwali raavali pagale ila rangeli regali naluvaipulaa
ningi nela ekamaina rangaranga vaibavaana
chengu chengu chengu mantu chindulaata saaguvela ||dolare||
podekkina levaka bozokuma papayi
yedo kitho vetanam addintilo aapeyi
kurralatho deetuga kaburlavi maneyi
enaalu e vaalakam ellaluga adugeyyi
ammayi lokkane ammayivai teerantha marchali aarindavai
pilladaana ne badayi chelladinka aakatayi allarantha ikkadodili
vadda kinka cheruvela ||dolare||
Telugu Transliteration
డోలారే దుమారం దేకోరే అరేయ్ అరేయ్ అనరు బాపురేచూమోవీ చమచం నాచోరే హుర్రేయ్ హుర్రేయ్ అనదా ఊపిరే
అరేయ్ పిల్లగాలి పలికిందా సన్నాయి పాటల
అరేయ్ కళ్ళలోన కురికిండా హరివిల్లు నేడిలా
హే కింద మీద చూడనంటు సందదేదో ఆగదంటూ
బొంగరాల గిన్గిన్రాల తందనాలు రేగువేల ||డోలారే||
మనింటిలో వేడుకా మిన్నంతాడ హంగామా
కళ్యాణమే చూడగా కంగారు కలిగిద్దామా
హే జగాలకే చాటగా జువ్వల్ని ఎగారేద్దమ
చుట్టలుగా చీరగా చుక్కల్ని దిగామండమ
దీవాలి రావాలి పగలే ఇలా రంగేళి రేగాలి నలువైపులా
నింగి నెల ఏకమైన రంగరంగా వైబవాన
చెంగు చెంగు చెంగు మంటూ చిన్డులాట సాగువేల ||డోలారే||
పోదేక్కిన లేవక బోజోకుమ పాపాయి
ఏదో కితో వేతనం అద్దింటిలో ఆపేయి
కర్రలతో దీటుగా కబుర్లవి మానేయి
ఎనాలు ఎ వాలకం ఎల్లలుగా అడుగెయ్యి
అమ్మాయి లోక్కనే అమ్మాయివి తీరంత మార్చాలి ఆరిందవై
పిల్లదానా నే బడాయి చెల్లదింక ఆకతాయి అల్లరంత ఇక్కదోదిలి
వద్ద కింక చేరువేల ||డోలారే||
Added by