LYRIC
Daandiyaa aatalu aada saradaa paatalu paada
gujaraat paduchulu aada priyude chelikai chuda
cheli kanipinchenaa kanuchaatuga naaku
tana prema cheppenaa enaadu
cheli kanipinchenaa kanuchaatuga naaku
tana prema cheppenaa enaadu
tana jaademito teliyaleka naaku
gundello gubulu puttenaa
tana jaademito teliyaleka naaku
gundello gubulu puttenaa
daandiyaa aatalu aada saradaa paatalu paada
gujaraat paduchulu aada priyude chelikai chuda
Ninnu chusi nannu nenu marichi
cheppaledu mugaboyi nilichi
manasulona daagivunna aa maata…. Thelisindaa
ninnu chusi nannu nenu marichi
asalu maata cheppakundaa daachi
kallatoti saiga chesi cheppaale… Telisindaa
ooooo.. Kaatukalle nenu kanula cherukuntaa
kaatukalle nenu kanula cherukuntaa
pulavole virisi nenu kurulanallukuntaa
o..kallalona kaatuka karigipovunanta
kurulalona puvvulanni vaadi povunanta
ni prema hrudayame pondenaa
taalibottu niku ne kattenaa
e maata maatrame nijamaite naa janme dhanyam
naa prema… neevele
naa prema… neevele
Daandiyaa aatalu aada saradaa paatalu paada
gujaraat paduchulu aada priyude chelikai chuda
cheli kanipinchenaa kanuchaatuga naaku
tana prema cheppenaa enaadu
cheli kanipinchenaa kanuchaatuga naaku
tana prema cheppenaa enaadu
tana jaademito teliyaleka naaku
gundello gubulu puttenaa
tana jaademito teliyaleka naaku
gundello gubulu puttenaa
Prema chupulo undi mahatvam
prema bhashalo undi kavitvam
premimchutalo unnadi daivatvam daivatvam
prema srushtike mulapurushudu
prema jeevulaku pujaniyudu
premalenide emauno e lokam bhulookam
oooo ooo.. Naa manusu neelo dachi unchinaanu
aa manasu kshemena telusukonuta vachanu
o..ni manasu padilangaa daachi unchinaanu
naakante ni manase naa panchapraanaalu
hrudayaalu rendani analevu idi needinaadani kanalevu
e maatamatrame nijamaite naa janme dhanyam
naa prema… neevele
naa prema… neevele
Yuvati yuvakula kalayika kosam
vachchenu nedoka raatiri daandiya anu oka raatiri
yuvati yuvakula kalayika kosam
vachchenu nedoka raatiri daandiya anu oka raatiri
meeku todu memumtaamu nestamaa
jankuleka preminchamdi nestamaa
me valana bhuvilo premalu vardhillaali..
Me valana bhuvilo premalu vardhillaali..
Telugu Transliteration
అతడు:దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడగుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈ నాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈ నాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చరణం1:
అతడు:నిన్ను చూసి నన్ను నేను మరిచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా
ఆమె: నిన్ను చూసి నన్ను నేను మురిసి
అసలు మాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
అతడు:ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా
ఆమె: ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట
కురులలోన పువ్వులన్నీ వాదిపోవునంట
అతడు:నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఆమె: ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
అతడు:నా ప్రేమ నీవేలే ఆమె: నా ప్రేమ నీవేలే
అతడు:నా ప్రేమ నీవేలే ఆమె: నా ప్రేమ నీవేలే ......(దాండియా ఆటలు)
చరణం2:
ఆమె: ప్రేమ చూపులో ఉంది మహత్యం
ప్రేమ భాషలో ఉంది కవిత్వం
ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం
అతడు:ప్రేమ సృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం
ఆమె:ఓ .. నా మనసె నీలో దాచి ఉంచినాను
ఆ మనసె క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను
అతడు:ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను
నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు
ఆమె:హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
అతడు:ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
ఆమె:నా ప్రేమ నీవేలే అతడు:నా ప్రేమ నీవేలే
ఆమె:నా ప్రేమ నీవేలే అతడు:నా ప్రేమ నీవేలే
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..