LYRIC
(pa pani panipama panipama gamapa sagasani panipama gamagasa gamapa) – 2
(takatatakatatakatadhim takatatakatatakatadhim takatatakatatakatadhim takajham) – 2
Kannulatho Chusevi guruvaa kanulaku sontamavoona
kannulaku sontamavoona
kannullo kanupapai neevoo kanoo vidipolevoo
ika nanu vidipolevoo
(takatatakatatakatadhim takatatakatatakatadhim takatatakatatakatadhim takajham) – 2
jala jala jala jala jantapadaloo galagala galagala jantapadaloo
oonavile teluguloo voonavile
vidadiyootaye nyayamkadoo vidadiseste vivaramledoo
rendele rendoo okatele
dinakoo dinakoo dina dinana nagiroodani doangiroodani dinadoam
reyi pagaloo rendaina rojumatram okatele
kallu vunavi rendaina payanam matram okatele
hrudayalunavi rendaina premamatram okatele
Kannulatho Chusevi guruvaa kanulaku sontamavoona
kannulaku sontamavoona
(takatatakatakadhim takatatakatakadhim takatatakatakadhim takajham) – 2
kraooncha pakshooloo jantaga pootoonoo jeevitamanta jataga bratookoonoo
vidalevoo vidi manalevoo
kanoo kanoo jantaga pootoonoo okatediste rendodedchoonoo
pongena preme chindena
dinakoo dinakoo dina dinana nagiroodani doangiroodani dinadoam
okaru poye niddooralo iddaroo kanoolanoo kantoona
okaroo peelche svasanalo iddari jeevanamantoona
tali korakoo matrame vidividiga vetookootoonam
mamagaga mamasasa gagasasa sasagaganini sagagasa ma sagagasa pa sagagasa
ni sagagasa sa nipamada gamadanisadanipa sanidapa magarisagama
kannulato choosevi gooroova
papaninisaga gagamamaninisaga nisagamapanidapama mapanidagarege nidamagaregariga
kanoolato choosevee gooroova
neesanisanini sasaninisasasaga nisanisaridani sanidapamapanidapa magarisaga sagama
gamapa nidapamapani mapanisagarega ririsasa nidapamapagamapa
Kannulatho Chusevi guruvaa kanulaku sontamavoona
kannulaku sontamavoona
kannullo kanupapai neevoo kanoo vidipolevoo
ika nanu vidipolevoo
Telugu Transliteration
పా పమపని పమపని పమగమ పసగసని పనిపమ గమగస గా
పమపని పమపని పమగమ ప
సగ సని పని పమ గమ గస గమ
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
కన్నులతో చూసేది.. గురువా
కన్నులకు సొంతమౌనా ..కన్నులకు సొంతమౌనా..
కన్నుల్లో కను పాపై..
నీవు కన్ను విడిపొలేవు ఇక నను విడిపొలేవు
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
ఝల జల జల జంట పదాలు
గల గల గల జంట పదాలు
ఉన్నవిలే తెలుగులో ఉన్నవులే
విడదీయుటయే న్యాయం కాదు
విదదీసేస్తె వివరం లేదు
రెండెలె.. రెండు ఒకటేలే
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
రేయి పగలు రెండైన రోజు మాత్రం ఒకటెలే
కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హృదాయలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటెలే
కన్నులతో చూసేది.. గురువా
కన్నులకు సొంతమౌనా ..కన్నులకు సొంతమౌనా
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
క్రౌంచ పక్షులు జంతగా పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును
విదలేవు వీది మనలేవు
కన్ను కన్ను జంటగ పుట్టును
ఒకటేదిస్తే రెండోదేడ్చును
పొంగేన.. ప్రేమే చిందేనా
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరు కలలను కంటున్నం
ఒక్కరు పీల్చెశ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం
తాళి కొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం
మమ గగ మమ సస గగ సస గగ నిని
సగగ సమమ సగగ సపప సగగ సనిని సగస సానిదపమ గా
గమపనిస గారిదా సానిదపా మగారి సగమ
కన్నులతో చూసేదీ గురువా
పపనినిసా గగ గమమ పపనినిసాద
సగమ పనిదపమా గా మపని గరిదని నిదమగరిగ నిద
కన్నులతో చూసేదీ గురువా..
రీరీస నిస రిరిస ససరి నినిగగా గరిద నిగ గరిదా నిదపమా
నిదపమ గరిస నిసగా సగమ గమ పా నిదప మపని సపనిస
గరిసా గరిసని సాని దపామ గమప మా
కన్నులతో చూసేది.. గురువా
కన్నులకు సొంతమౌనా.. కన్నులకు సొంతమౌనా
Added by