LYRIC
Pallavi:
You drive mee kreji
Kam aan lets get koji
You drive mee kreji
Kam aan lets get koji
Jastin beebar saang laanti
Trend luksoo to
Miliyan daalar mistareelaa
Ros lips to
Jast minit kooda nannu
Choopu tippaniya venti
Bebi daal bebi daal
Skinnu taitu jeens loni
Vaitu harsulaa
Moon laitu fan naitu
Singil maaltulaa
Taap too baatam ekkesaave
Bebi daal bebi daal
Naanchaak nadumuto
Ninnataak cheyanaa
Sootigaa hani hani
Reddu hat sogasulaa
Praivet jattulaa nee gunde pai
Nindugaa laandavvanaa //you drive mee//-2
Charanham:1
Byuti bukkue kavar pej laa
Oh mai gaad nee andam aasam
Krliyo paatr ke kalar printu laa
Nindipotuve naa lokam mottam
Haat haat chaakolettu
Froot nat is kreemu
Kombo paak jodi nuvvu nenele
Supar kyut jooliyattu
Fevarettu solu mettu
Maname nantu lav nagaaraa mogele
//you drive mee// -2
Charanham:2
Jil jigelane kalt figaruve
O cheli nuvve an kat daimand
Yammiyammigaa kammaguntave
Chetikandave rosted aalmand
Aarkitik anchuloni acchamaina
Manchu laaga freej ayyanoo
Nee inti metu tac lo
Pasifik kadali painaa
Paara glaading chesinattu
Ettu lo telaanu nee romaans lo
//you drive mee//
Jastin beebar laanti sag laanti
Trendi luks to
Miliyan daalar mistarilaa ros lips to
Jast minit kooda nannu
Choopu tippaneeyaventi
Bebi daal bebi daal
naanchaak naDumutO
ninnaTaak chEyanaa sooTigaa haani haani
reD haaT sogasulaa praivET jaTTulaa
nee gunDE pai ninDugaa laanDavvanaa
//you Drive mee// -2
Telugu Transliteration
పల్లవి:యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజీ
యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజీ
జస్టిన్ బీబర్ సాంగ్ లాంటీ
ట్రెండ్ లుక్సూ తో
మిలియన్ డాలర్ మిస్టరీలా
రోస్ లిప్స్ తో
జస్ట్ మినిట్ కూడ నన్ను
చూపు తిప్పనీయ వేంటీ
బేబీ డాల్ బేబీ డాల్
స్కిన్ను టైటు జీన్స్ లోనీ
వైటు హర్సులా
మూన్ లైటు ఫన్ నైటు
సింగిల్ మాల్టులా
టాప్ టూ బాటం ఎక్కేశావే
బేబీ డాల్ బేబీ డాల్
నాంచాక్ నడుముతో
నిన్నటాక్ చేయనా
సూటిగా హనీ హనీ
రెడ్దు హట్ సొగసులా
ప్రైవేట్ జట్టులా నీ గుండే పై
నిండుగా లాండవ్వనా //యు డ్రైవ్ మీ//
చరణం:1
బ్యుటి బుక్కుఏ కవర్ పేజ్ లా
ఓహ్ మై గాడ్ నీ అందం ఆసం
క్ర్లియో పాట్ర్ కే కలర్ ప్రింటు లా
నిండిపోతువే నా లోకం మొత్తం
హాట్ హాట్ చాకొలెట్టు
ఫ్రూట్ నట్ ఇస్ క్రీమూ
కోంబో పాక్ జోడి నువ్వు నేనేలే
సుపర్ క్యుట్ జూలియట్టు
ఫేవరెట్టు సోలు మెట్టు
మనమే నంటు లవ్ నగారా మోగెలే
//యు డ్రైవ్ మీ//
చరణం:2
జిల్ జిగేలనే కల్ట్ ఫిగరువే
ఓ చెలి నువ్వే అన్ కట్ డైమండ్
యమ్మియమ్మిగా కమ్మగుంటవే
చేతికందవే రోస్టేడ్ ఆల్మండ్
ఆర్కిటిక్ అంచులోనీ అచ్చమైన
మంచు లాగ ఫ్రీజ్ అయ్యనూ
నీ ఇంటీ మేటు టచ్ లో
పసిఫిక్ కడలి పైనా
పార గ్లాడింగ్ చేసినట్టు
ఎత్తు లో తేలాను నీ రొమాన్స్ లో
//యు డ్రైవ్ మీ// -2
జస్టీన్ బీబర్ లాంటి సగ్ లాంటి
ట్రేండి లుక్స్ తో
మిలియన్ డాలర్ మిస్టరీలా రోస్ లిప్స్ తో
జస్ట్ మినిట్ కూడ నన్ను
చూపు తిప్పనీయవేంటి
బేబీ డాల్ బేబి డాల్
నాంచాక్ నడుముతో
నిన్నటాక్ చేయనా సూటిగా హాని హాని
రెడ్ హాట్ సొగసులా ప్రైవేట్ జట్టులా
నీ గుండే పై నిండుగా లాండవ్వనా
//యు డ్రైవ్ మీ// -2