LYRIC
Pallavi:
Tippu taapoo figare heart beet adire
Sekanuki nootenabai retoo
Tappu tappu mantoo banti laagaa egire
Gantulestoo palsu retu
Fast kras antoo fix ayyinaane
Baak luk nunche nuvvu so gretoo
Frent lukku choose lakkoo epudantoo
Aduguntundee i saitoo
O vaatsap nunchi fes bookku daakaa
Ekadekkadani ninu vetakaalo
Naa bujji kondaa na sweet fandaa
Bettu cheyakundaa kam baak
Charanham:1
Ee taimu lo nuvvu kaaleji lo klaasule
Vintunnaavaa leka frends to
Banke kotti inox ke veltunnaavaa
Lekapote nuvvu trend pakkanetti
Tredishan paatinche taipaa
Kompadeesi nuvvu siggu
Said ketti pabbulake tirige taipaa
Charanham:2
Manamilaa van bai too kaafee
Eppude mari taagedee
Manakilaa o lavli selfee
Eppude mari dorikedee
Epudepude mana iddari perloo
Vedding kaard lo merisedee
Epudepude mana jantanoo
Choosi daadi hyapi ayyedee
Tippu taapoo figare haart adire
Sekanuki nootenabai retoo
Tappu tappu mantoo
Bantee laagaa egire
Gantulestoo pals retoo
O vaatsap nunchi fes bukku daaka
Ekadekkadanee ninu vetakaale
Naa bujji kondaa naa sweet fandaa
Bettu cheyakundaa kam baak
Telugu Transliteration
పల్లవి:టిప్పు టాపూ ఫిగరే హార్ట్ బీట్ అదిరే
సెకనుకీ నూటేనబై రేటూ
టప్పు టప్పు మంటూ బంతి లాగా ఎగిరే
గంతులేస్తూ పల్సు రేటు
ఫస్ట్ క్రస్ అంటూ ఫిక్ష్ అయ్యినానే
బాక్ లుక్ నుంచే నువ్వు సో గ్రేటూ
ఫ్రెంట్ లుక్కు చూసే లక్కూ ఎపుడంటూ
అడుగుంతుందీ ఇ సైటూ
ఓ వాట్సప్ నుంచి ఫేస్ బూక్కు దాకా
ఎకడెక్కడని నిను వెతకాలో
నా బుజ్జి కొండా న స్వీట్ ఫండా
బెట్టు చేయకుండా కం బాక్
చరణం:1
ఈ టైము లో నువ్వు కాలేజీ లో క్లాసులే
వింటున్నావా లేక ఫ్రెండ్స్ తో
బంకే కొట్టీ ఇనొక్ష్ కే వెల్తున్నావా
లేకపోతే నువ్వు ట్రెండ్ పక్కనెట్టీ
ట్రెడిషన్ పాటించే టైపా
కొంపదీసీ నువ్వు సిగ్గూ
సైడ్ కెట్టీ పబ్బులకే తిరిగే టైపా
చరణం:2
మనమిలా వన్ బై టూ కాఫీ
ఎప్పుడే మరీ తాగేదీ
మనకిలా ఓ లవ్లీ సెల్ఫీ
ఎప్పుడే మరీ దొరికేదీ
ఎపుడెపుడే మన ఇద్దరీ పేర్లూ
వెడ్డింగ్ కార్డ్ లో మెరిసేదీ
ఎపుడెపుడే మన జంటనూ
చూసీ డాడి హ్యపీ అయ్యేదీ
టిప్పు టాపూ ఫిగరే హార్ట్ అదిరే
సెకనుకీ నూటేనబై రేటూ
టప్పు టప్పు మంటూ
బంతీ లాగా ఎగిరే
గంతులేస్తూ పల్స్ రేటూ
ఓ వాట్సప్ నుంచీ ఫేస్ బుక్కు దాక
ఎకడెక్కడనీ నిను వెతకాలే
నా బుజ్జి కొండా నా స్వీట్ ఫండా
బెట్టు చేయకుండా కం బాక్