LYRIC
Pallavi:
Naa gumdelo neevumdipovaa naa kallallo daagumdipovaa
Chirugaalilaa vachchi gudigamtalae kotti
Mana praemanae chaatavaa..//2//
Charanam:1
Naa hrdayam prati vaipu vetikimdi nee kosamaelae
Naa nayanam etu vaipu choostunna nee roopamaelae
Nee …..paatalo pallavae kaavaali
Naa …..edalo medilae kadhalae paadaali…
Nee kallallo nannumdiponee nee gumdelo
Raagaanni kaanee
Sirivennelai vachchi kanureppalae terachi
Mana praemanae choopanee…
Charanam:2
Ae nimisham modalainado gaani mana praema gaadha
Prati nimisham sarikottagaa umdi ee teepi baadha
Ee …. Dooramae dooramai povaali
Nee ….jatalo batukae nadilaa saagaali
Telugu Transliteration
పల్లవి:నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా...(2)
చరణం: 1
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే
నీ .....పాటలో పల్లవే కావాలి
నా .....ఎదలో మెదిలే కధలే పాడాలి...
చరణం: 2
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపనీ...
ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
ఈ .... దూరమే దూరమై పోవాలి
నీ ....జతలో బతుకే నదిలా సాగాలి