LYRIC
Pallavi:
“premantene ardham kaadee aadaallake – ayinaa preminchedee maa manase”
Preminchesi pheyilayyedi maa bratuke – ayinaa mallee mallee mee venake
Preminchi pichchollainaa ammaayini choopistaaraa – premannaa maate maaku pichche
Premantoo venakochchedi , praanaale meekichchedi – magajaate telusaa meeku maguvaa || premantene ardham kaadee aadaallake ||
Charanam 1:
Mee navvuloni nijame – vishame
Maa manasuloni preme – sukhame
Ammaayi maatu(nu)nna aa maaya telusu – namminchi munchede manasaa
Kanneere korukode – maa premateere
Maakoo saatiraare meerevvaroo oo oo oo ……. || premantene ardham kaadee aadaallake ||
Charanam 2 :
Mee aadavaari choope – kaipe
Maa batuku chaavu kore – vaipe
Evemee cheyyaalo chesedi chesi – potaare chitiloki tosi
Kanneellu meeku raavaa – maa kallalone
Avi choosukunte ne sootramaa || premantene ardham kaadee aadaallake ||
Telugu Transliteration
పల్లవి:“ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే - అయినా ప్రేమించేదీ మా మనసే”
ప్రేమించేసి ఫెయిలయ్యేది మా బ్రతుకే - అయినా మళ్ళీ మళ్ళీ మీ వెనకే
ప్రేమించి పిచ్చోళ్ళైనా అమ్మాయిని చూపిస్తారా - ప్రేమన్నా మాటే మాకు పిచ్చే
ప్రేమంటూ వేనకొచ్చేది , ప్రాణాలే మీకిచ్చేది - మగజాతే తెలుసా మీకు మగువా || ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే ||
చరణం 1:
మీ నవ్వులోని నిజమే - విషమే
మా మనసులోని ప్రేమే - సుఖమే
అమ్మాయి మాటు(ను)న్న ఆ మాయ తెలుసు - నమ్మించి ముంచేదే మనసా
కన్నీరే కోరుకోదే - మా ప్రేమతీరే
మాకూ సాటిరారే మీరెవ్వరూ ఊ ఊ ఊ ....... || ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే ||
చరణం 2 :
మీ ఆడవారి చూపే - కైపే
మా బతుకు చావు కోరే - వైపే
ఏవేమీ చెయ్యాలో చేసేది చేసి – పోతారే చితిలోకి తోసి
కన్నీళ్లు మీకు రావా - మా కళ్లలోనే
అవి చూసుకుంటే నే సూత్రమా || ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే ||
Added by