LYRIC
Pallavi:
Ye teegapuuvuno ye komma tetino kalipindi
ye vinta anubadhamouno
appudinna..ardam kaleda
ye teegapuuvuno ye komma tetino kalipindi
ye vinta anubandhamouno telisee teliyani abhimanamouno
Charanam:1
Manasu muugadi matalu ranidi
mamata okate adi nerchinadi//2//
aaha appudiya..pedda ardamainattu
bhasha lenidi bandhamunnadi
mana iddarini jata kuurchinadi//mana// //ye teegapuuvuno//
Charanam:2
Vayase vayasunu palakarinchinadi
valadanna adi niluvakunnadi
ye ne romba alahaarikke aa romba ante
yellalu yevi ollalannadi
needi nadoka lokamannadi//needi// //ye teegapuuvuno//
Charanam:3
Toli chupe nanu nilavesinadi
marumapai adi kalavarinchinadi
nalla ponnu ante nalla pilla
modati kalayike mudi vesinadi
tudidaaka idi nilakadainadi//tudidaaka// //ye teegapuuvuno//
Telugu Transliteration
పల్లవి:ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
అప్పుడిన్న..అర్ధం కాలేదా
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో
చరణం: 1
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది(2)
ఆహ అప్పుడియ..పెద్ద అర్దమైనట్టు
భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది(మన)(ఏ తీగపూవునో)
చరణం: 2
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అళహరిక్కే ఆ రొంబ అంటే
ఎల్లలు ఏవి ఒల్లలన్నది
నీదీ నాదొక లోకమన్నది(నీదీ)(ఏ తీగపూవునో)
చరణం: 3
తొలి చూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను అంటే నల్ల పిల్లా
మొదటి కలయికే ముడి వేసినది
తుదిదాకా ఇది నిలకడైనది(తుదిదాకా)(ఏ తీగపూవునో)