LYRIC
Pallavi:
Evaro raavaali nee hrudayam kadilinchaali
Nee teegalu savarinchaali
Neelo raagam palikinchaali
//evaro//
Charanam:1
Moola daagi _ dhooli moogi
Moogavoyina _ madhura veenaa
Marichipoyina _ mamata laagaa
Mamata ludigina _ manasulaagaa
Maasipo… Tagunaa…//evaro//
Charanam:2
Enni padamulu naerchinaavo enni
Kalalanu daachinaavo
Konagota meetina chaalu _ neelo
Koti svaramulu palukunu…//evaro//
Charanam:3
Raachanagaruna velasinaavu rasapipaasaku
Nochinaavu sakti marachi, raktavidichi
Mattu aedo mariginaavu
Marichipotagunaa… //evaro//
Telugu Transliteration
పల్లవి:ఎవరో రావాలి నీ హ్రుదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
//ఎవరో// మూల దాగి _ ధూళి మూగి
చరణం:1
మూగవోయిన _ మధుర వీణా
మరిచిపొయిన _ మమత లాగా
మమత లుడిగిన _ మనసులాగా
మాసిపో... తగునా... //ఎవరో//
చరణం:2
ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో
కొనగోట మీటిన చాలు _ నీలో
కోటి స్వరములు పలుకును... //ఎవరో//
చరణం:3
రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు
శక్తి మరచి, రక్తవిడిచి మత్తు ఏదొ మరిగినావు
మరిచిపోతగునా... //ఎవరో//