LYRIC
Pallavi:
Cheyyi cheyyi kalupudaam //2//
chindulesikulukudaam
Chittipotti pillalaara
chutti chutti tirugudaam
cheyyi cheyyi kalupudaam //2//
chindulesi kulukudaam
Chittipotti pillalaara
chutti chutti tirugudaam
o…
Charanam:1
Allibillilaadadaam
angalesi dookudaam
Gunnamaavi chettuneda
gumpu goodadaam
Brmdam :
gumpugoodadaam.
//cheyyi cheyyi//
Charanam:2
Daagudu mootaatamta
saagiramdammaa
Pillivachche eluka hut
choodamdammaa!
Paina poye chilukaloo //2//
paavuraayi jantaloo
Meeku maaku deetaina
vaata pandaloo.
Manaku vaata pandaaloo
cheyyi cheyyi
Charanam:3
chikku chikku chemmachekka
cherarandammaa //2//
Chaaradesi moggalamta –
eramdamma
Vayyari jaanalu //2//
vagalaadi chaanalu
Odipote meekanta –
arugunjilloo
//cheyyi cheyy//
Telugu Transliteration
పల్లవి:చెయ్యి చెయ్యి కలుపుదాం ''2''
చిందులేసి కులుకుదాం
చిట్టిపొట్టి పిల్లలార -
చుట్టీ చుట్టీ తిరుగుదాం
చెయ్యి చెయ్యి కలుపుదాం ''2''
చిందులేసి కులుకుదాం
చిట్టిపొట్టి పిల్లలార -
చుట్టీ చుట్టీ తిరుగుదాం
చరణం:1
ఓ...
అల్లిబిల్లిలాడదాం-అంగలేసి దూకుదాం
గున్నమావి చెట్టునెడ - గుంపు గూడదాం
చరణం:2
దాగుడు మూతాటంట సాగిరండమ్మా
పిల్లివచ్చె ఎలుక హుత్ - చూడండమ్మా!
పైన పోయె చిలుకలూ ''2'' పావురాయి జంటలూ
మీకు మాకు దీటైన - వాట పందలూ.
మనకు వాట పందాలూ ''చెయ్యి చెయ్యి''
చరణం:3
చిక్కు చిక్కు చెమ్మచెక్క చేరరండమ్మా ''2''
చారడేసి మొగ్గలంట - ఏరండమ్మ
వయ్యరి జాణలు ''2'' వగలాడి చానలు
ఓడిపొతే మీకంత - ఆరు గుంజిళ్ళూ ''చెయ్యి చెయ్యి''
Comments are off this post