LYRIC
Pallavi:
Niluvave vaalu kanuladaanaa..vayyaari hamsanadakadaanaa..
Ni nadakalo hoyalunnade taanaa
Nuvvu kulukutu galagala nadustu umte niluvade naa manasu..
O lalanaa..adi nike telusu..
Niluvave vaalu kanuladaanaa..vayyaari hamsanadakadaanaa..
Ni nadakalo hoyalunnade taanaa
Charanam:1
Evarani encukoninaavo..parudani bhraamtipadinaavo..
Evarani encukoninaavo..parudani bhraamtipadinaavo..suggupadi tolagevo
Virahagnilo nanu tosi poyevo
Nuvvu kulukutu galagala nadustu umte niluvade naa manasu..
O lalanaa..adi nike telusu..
Charanam:2
Oka saari nannu cudaraadaa..cemtaceraa samayamidikaadaa
Oka saari nannu cudaraadaa..cemtaceraa samayamidikaadaa..caalu ni maryaadaa
Vagalaadi ne ni vaadane kaadaa..
Nuvvu kulukutu galagala nadustu umte niluvade naa manasu..
O lalanaa..adi nike telusu..
Charanam:3
Magadamte mojulenidaanaa..manasumte niku nenu lenaa
Magadamte mojulenidaanaa..manasumte niku nenu lenaa..kopamaa naa painaa
Ni noti maatake nocukolenaa
Niluvave vaalu kanuladaanaa..vayyaari hamsanadakadaanaa..
Ni nadakalo hoyalunnade taanaa
Nuvvu kulukutu galagala nadustu umte niluvade naa manasu..
O lalanaa..adi nike telusu..
Telugu Transliteration
పల్లవి:నిలువవే వాలు కనులదానా..వయ్యారి హంసనడకదానా..
నీ నడకలో హొయలున్నదే తానా
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు..
ఓ లలనా..అది నీకే తెలుసు..
నిలువవే వాలు కనులదానా..వయ్యారి హంసనడకదానా..
నీ నడకలో హొయలున్నదే తానా
చరణం:1
ఎవరని ఎంచుకొనినావో..పరుడని భ్రాంతిపడినావో..
ఎవరని ఎంచుకొనినావో..పరుడని భ్రాంతిపడినావో..సుగ్గుపడి తొలగేవో
విరహగ్నిలో నను తోసి పోయేవో
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు..
ఓ లలనా..అది నీకే తెలుసు..
చరణం:2
ఒక సారి నన్ను చూడరాదా..చెంతచేరా సమయమిదికాదా
ఒక సారి నన్ను చూడరాదా..చెంతచేరా సమయమిదికాదా..చాలు నీ మర్యాదా
వగలాడి నే నీ వాడనే కాదా..
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు..
ఓ లలనా..అది నీకే తెలుసు..
చరణం:3
మగడంటే మోజులేనిదానా..మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా..మనసుంటే నీకు నేను లేనా..కోపమా నా పైనా
నీ నోటి మాటకే నోచుకోలేనా
నిలువవే వాలు కనులదానా..వయ్యారి హంసనడకదానా..
నీ నడకలో హొయలున్నదే తానా
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు..
ఓ లలనా..అది నీకే తెలుసు..
Comments are off this post