LYRIC
Pallavi:
Gundello gulabela mullu….
Natinde nigarala ollu
Nannu mayajeyake nerajana..
Ayyayyo ila raku vellu
Ompullo irukkunte kallu….
Ninnu lagalenuga nenaina….
Tapobamgamayyela…ala kongu jarala….
Mari benga perigela…ila tongi chnudala…
Ati chilipiga madanudu vadilina sarani sogasari….
Matui chedaradu eduruga kanabadite mallisvari …….
//ayyayyo//
Charanam:1
Aggilanti ni andalu….
Ragilinchagane i channillu…
Aviravirai potaye saumdaryama
Siggudati ni atralu….
Sogasallutunte sukumaralu….
Allarallaraipotaye srungarama…
Nindinchi tappinchukokamma…
Kanuvimdicci kavvimcukokamma
Nuvvanta teginchi rakamma… Pomma..
Ati chilipiga madanudu vadilina sarami sogasari….
Mati chedaradu eduruga kanabadite mallisvari…. //ayyayyo//
Charanam:2
Kagadalu anipinchela
Ne agadalu veliginchala
Ekkadekkadem vunnayo galinchaga
Svagatalu vinipimcela….
Ni soyagalu srutiminchala
Heccutaggu lennunnayo vivarinchaga
Churukku churukku manela….
Nanu korukku korukku tinala…
Vayassu samasya tirela ramma….
Ati chilipiga madanudu vadulina sarami sogasari…..
Mati chedaradu eduruga kanabadite mallisvari…..// ayyayyo//
Telugu Transliteration
పల్లవి:అ: గుండెల్లో గులాబీల ముళ్ళు....
నాటిందే నిగారాల ఒళ్ళు
నన్ను మాయజేయకే నెరజాణ..
ఆ: అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు
ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు....
నిన్ను లాగలేనుగా నేనైనా....
అ: తపోభంగమయ్యేలా...అలా కొంగు జారాలా....
ఆ: మరీ బెంగ పెరిగేలా...ఇలా తొంగి చూడాలా...
అ: అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి....
మతుఇ చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ ....... ఆ: ||అయ్యయ్యో||
చరణం:1
అ:అగ్గిలాంటి నీ అందాలు....
రగిలించగానే ఈ చన్నీళ్ళు...
ఆవిరావిరై పోతాయే సౌందర్యమా
ఆ: సిగ్గుదాటి నీ ఆత్రాలు....
సొగసల్లుతుంటే సుకుమారాలు....
అల్లరల్లరైపోతాయే శృంగారమా...
అ: నిందించి తప్పించుకోకమ్మా...
కనువిందిచ్చి కవ్వించుకోకమ్మా
ఆ: నువ్వంత తెగించి రాకమ్మా... పోమ్మా..
అ: అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి....
మతి చెదరదు ఎదురుగ కనబడితె మల్లీశ్వరీ.... ఆ:||అయ్యయ్యో||
చరణం:2
ఆ: కాగడాలు అనిపించేలా
నీ ఆగడాలు వెలిగించాలా
ఎక్కడెక్కడేం వున్నయో గాలించగా
అ: స్వాగతాలు వినిపించేలా....
నీ సోయగాలు శృతిమించాలా
హెచ్చుతగ్గు లెన్నున్నయో వివరించగా
ఆ: చురుక్కు చురుక్కు మనేలా....
నను కొరుక్కు కొరుక్కు తినాలా...
అ: వయస్సు సమస్య తీరెలా రామ్మా....
అ: అతి చిలిపిగ మదనుడు వదులిన శరమీ సొగసరి.....
మతి చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ.....ఆ:||అయ్యయ్యో||
Added by
Comments are off this post