LYRIC
Pallavi:
Nee navvule vennelani, mallelani harivillulani
Evarevevo ante anani em cheppanu evvi chalavani //nee navvule//
Charanam:1
Bangaram velasipoda ni sogasuni chusi
Mandaram murisipoda ni sigalo pusi
Vevela puvvulanu pogesi,
Niluvettuna palabommani chesi
Anuvanuvu vendi vennela pusi,
Viritenetone prananposi …..
A brahma ninnu malli malli chusi
Tannu tane meccukoda muchatesi
Evarevevo ante anani
Em cheppanu evi chalavani
Charanam:2
Pagalamta ventapadina chudavu navaipu
Ratranta konte kalavai vadalavu kassepu
Pratichota nuvve edurostavu….
Etu vellaleni vala vestavu
Chirunavvutani urivestavu…
Nannendukinta uristavu
Oppukovem nuvvu chesindanta chesi
Tappu nadamtava nananindalesi…. //nee navvule//
Telugu Transliteration
పల్లవి:
నీ నవ్వులే వెన్నెలని, మల్లెలని హరివిల్లులని......
ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవ్వీ చాలవని .....||నీ నవ్వులే||
చరణం:1
బంగారం వెలసిపోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి,
నిలువెత్తున పాలబొమ్మని చేసి
అణువణువు వెండి వెన్నెల పూసి,
విరితేనెతోనే ప్రాణంపోసి .....
ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవని:
చరణం:2
పగలంతా వెంటపడినా చూడవు నావైపు
రాత్రంతా కొంటె కలవై వదలవు కాస్సేపు
ప్రతిచోటా నువ్వే ఎదురొస్తావు....
ఎటు వెళ్లలేని వల వేస్తావు
చిరునవ్వుతనీ ఉరివేస్తావు...
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావా నానానిందలేసి.... ||నీ నవ్వులే||
Added by
Comments are off this post