LYRIC
Boom Boom Bam Bam
Dhoom Dhoom Dam Dam
Bookampaala Sabdhame
Kutra Gutra Puttelope
Itte Kaadha Anthame
Gaallo Kannayyi Gasthi Kaase
Goodachaari Veedule
Ayye Thappu
Vache Muppu
Anni Chedisthadule
S P Y
Vachadoi
Rayya Raii
Tayyaraii
S P Y
Vachadoi
Rayya Raaii
Raii Raii Raiii
Dori Dori
Don’t You Worry
Here Is Prince Of Rathiri
Veede Unte
Bayame Ledhu
Navvesthundi Oopiri
Chattam Shirt-Uu Naligipothee
Chesesthaadu Isthiri
Pantham Patti Edurochada
Evademaina History
S P Y
Vachadoi
Rayya Raii
Tayyaraii
S P Y
Vachadoi..oo..
Rayya Raaii..oo..
Raii Raii Raii
Marvel Comics Ye Veedni Chusinaaka Raasaremo
Hogwarts Lo Ee Monagadu Patta Kaani Pondhademo
Marvel Comics Ye Veedni Chusinaaka Raasaremo
Hogwarts Lo Ee Monagadu Patta Kaani Pondhademo
Theme Music Akkarleni
Massy Hero Ne Veedu
Panchedhi Veyakunda
Claps Ye Kottisthadu
Bayamunu Bombuga Chesthadu
Hrudhayamu Lopala Pedathadu
Thelivitho Aade Panivaadu
Gelupuke Veede Thana Vaadu
Veediki Vinapadakunda Ne
Cheemalu Chitikalu Veyyavule
Veedini Anumathi Adaganadhe
Krimulu Ika Vyapinchavu Asale
Boom Boom Bam Bam
Dhoom Dhoom Dam Dam
Bookampaala Sabdhame
Kutra Gutra Puttelope
Itte Kaadha Anthame
Gaallo Kannayyi Gasthi Kaase
Goodachaari Veedule
Ayye Thappu
Vache Muppu
Anni Chedisthadule
Who’s That Guy?
My My My
He Is The Spy
Fly Fly Fly
Who’s That Guy?
My My My
He Is The Spy
Fly Fly Fly
Who’s That Guy?
My My My
He Is The Spy
Fly Fly Fly
Telugu Transliteration
బూం బూం బం బంబూం బూం బం బం
భూకంపాల శబ్దమే
కుట్ర గిట్ర ఫుట్టెలోపే
ఇట్టె కాదా అంతమే
గాల్లో కన్నై గస్తి కాసే
గూఢచారి వీడులే
అయ్యే తప్పు
వచ్చె ముప్పు
అన్ని ఛెదిస్తాడులే
ఎస్ పి వై
వచ్చాడోయ్
రయ్య రై
తయ్యారై
ఎస్ పి వై
వచ్చాడోయ్
రయ్య రై..ఊ..
రై రై రై
డొరి డొరి
డొన్’ట్ యు వర్రి
హియర్ ఇసె ప్రిన్స్ అఫ్ రాతిరి
వీడె ఉంటె
భయమే లేదు
నవ్వేస్తుంది ఊపిరి
చట్టం షర్ట్ నలిగిపేతే
చెసెస్తాదు ఇస్తిరీ
పంతం పట్టి ఎదురొచ్చాడ
ఎవడే ఐనా హిస్టరీ
ఎస్ పి వై
వచ్చడోయ్
రయ్య రై
తయ్యారై
ఎస్ పి వై
వచ్చాడోయ్
రయ్య రై..
రై రై రై
మార్వెల్ కామిక్స్ ఏ వీడ్ని చూసినాక రాశారేమో
హాగ్వర్ట్స్ లో ఈ మొనగాడు పట్టా కాని పొందాడెమో
మార్వెల్ కామిక్స్ ఏ వీడ్ని చూసినాక రాశారేమో
హాగ్వర్ట్స్ లో ఈ మొనగాడు పట్టా కాని పొందాడెమో
థీం మ్యూజిక్ అక్కర్లేని మస్సి హీరో నే వీడు
పంచేది వేయకుండా క్లాప్స్ ఏ కొట్టిస్తాఊ
భయమును బంబుగా చేస్తాడు
హ్రుదయము లోపల పెదతాడు
తెలివితో ఆడె పనివాడు
గెలుపుకే వీడె తన వాడు
వీడికి వినపదకుండా నే
చీమలు చిటికలు వెయ్యవులే
వీడిని అనుమతి అదగందే
క్రిములు ఇక వ్యాపించవు అసలే
బూం బూం బం బం
బూం బూం బం బం
భూకంపాల శబ్దమే
కుట్ర గిట్ర పుట్టెలోపే
ఇట్టె కాదా అంతమే
గాల్లో కన్నై గస్తి కాసే
గూఢచారి వీడులే
అయ్యే తప్పు
వచ్చె ముప్పు
అన్ని ఛెదిస్తాడులే
హూ’స్ ధట్ గాయ్?
మై మై మై
హి ఇస్ ద స్పై
ఫ్లై ఫ్లై ఫ్లై
హూ’స్ ధట్ గాయ్?
మై మై మై
హి ఇస్ ద స్పై
ఫ్లై ఫ్లై ఫ్లై
హూ’స్ ధట్ గాయ్?
మై మై మై
హి ఇస్ ద స్పై
ఫ్లై ఫ్లై ఫ్లై
Added by
Comments are off this post