LYRIC
O chandrudaa nilonaa
Avesame taggenaa
Andamaina ee lokam
Anduthundi nee kosam
Chirunavvutho prathi gundeni gelichey
Okkasaari ni kopam mida kopam chupe navvaraa
Andukosam ne ennisaarlu chusthuntaano adagaraa
Ni pedavula painaa navvuni aape neram cheyyoddu
Ni eduruga nilichina manasuni nuvvu gaayam cheyyoddu
Sahanamto nikanni saadyam
Chirunavve ni gelupuki mantram
Andamaina lokam anduthundhi nee kosam….
Ninne virigi
Nee mide paddattu inkedo ainattu godavenduky
Nuvve palike
Karchemi ledanta thappemi kaadanta navvacchugaa
Nee andam nee anandam
Nee chetullo undaalante
Nuvvinka vadileyyaali kopam
O santosham nee daasoham
Avvaalante suthram
Pedavulapai chirunavvunte chaaluraa
Enta pedda baadha kainaa
Palakarimpe manchi mandhu
Chiru navvutho prati gundenu gelichey
Oka chuputho chiru kaanthule panchey
Pillagaada nuv navvaavante naalo veene moguraa
Nee navvu kosam ne ennisaarlu chustunnano adagaraa
Nee pedavula paina navvuni aape neram cheyyoddu
Nee manasulo kalige santoshaaniki vaaradi kattaddu
Nee pedavula paina navvuni aape neram cheyyoddu
Nee manasulo kalige santoshaaniki vaaradi kattaddu
Sahanamto nikanni saadyam
Chirunavve veedoddu nuvve…
Telugu Transliteration
ఓ చంద్రుడా నిలోనాఆవేసమే తగ్గేనా
అందమైన ఈ లోకం
అందుతుంది నీ కోసం
చిరునవ్వూతో ప్రతి గుండేనీ గెలిచేయ్
ఒక్కసారి ని కోపం మీద కోపం చూపె నవ్వరా
అందుకోసం నే ఎన్నిసార్లు చుస్తుంటానొ అడగరా
నీ పెదవుల పైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొదు
నీ ఎదురుగ నిలిచిన మనసుని నువ్వు గాయం చెయ్యొద్దు
సహనంతో నీకన్ని సాద్యం
చిరునవ్వే నీ గెలుపుకి మంత్రం
అందమైన లోకం అందుతుంది నీ కోసం....
నిన్నే విరిగీ
నీ మీదె పడ్డట్టు ఇంకేదొ ఐనట్టు గొడవెందుక్Y
నువ్వే పలికే
ఖర్చేమి లేదంట తప్పేమి కాదంట నవ్వచ్చుగా
నీ అందం నీ అనందం
నీ చెతుల్లొ ఉండాలంటె
నువ్వింక వదిలెయ్యాలి కోపం
ఓ సంతోషం నీ దాసోహం
అవ్వాలంటె సూత్రం
పెదవులపై చిరునవ్వుంటె చాలురా
ఎంత పెద్ద బాధ కైనా
పలకరింపె మంచి మందు
చిరు నవ్వుతో ప్రతి గుండేను గెలిచేయ్
ఒక చూపుతో చిరు కాంతులే పంచేయ్
పిల్లగాడ నువ్ నవ్వావంటె నాలొ వీణే మోగురా
నీ నవ్వు కోసం నే ఎన్నిసార్లు చుస్తున్ననొ అడగరా
నీ పెదవుల పైన నవ్వుని ఆపె నేరం చెయ్యొద్దు
నీ మనసులొ కలిగే సంతోషానికి వారది కట్టద్దు
నీ పెదవుల పైన నవ్వుని ఆపె నేరం చెయ్యొద్దు
నీ మనసులొ కలిగే సంతోషానికి వారది కట్టద్దు
సహనంతో నీకన్ని సాద్యం
చిరునవ్వే వీడొద్దు నువ్వే...
Added by
Comments are off this post