LYRIC
Everest height ye chaalade
pacific lothe chellade
kallao gundelo santoshame kolichenduku
Manasulo smile ke oo scale-u enduku
Everest Height Eh Chalade
Pacific Lothe Chellade
Kallao Gundelo Santoshame Kolichenduku
Manasulo Smile Ke Oo Scale-U Enduku
Are Excitementke Oo Example Ayi Padha Munduku
Vunnadhi Okate Zindagi
Chuseddam Dhanni Sangathi
Vunnadhi Okate Zindagi
Chuseddam Dhanni Sangathi
Life Eh Oka Paatashaala
Kastam Nastam Mana Bench-U Mates Ye
Enno Anubhavaala
Mana Payanale Kotha Bench Marks Ye
Chiru Chiru Godavala Pidugula Vaanochinaa
Mana Chelimanu Godugunu Daatochinaa
Mana Adugula Kalipina Oo Nichene
Sneham Ham Ham Ham Ham
Odi Dudukullo Riding Chese
Rangu Rangu Cycle Laagaaa
Vunnadhi Okate Zindagi
Chuseddam Dhanni Sangathi
Vunnadhi Okate Zindagi
Chuseddam Dhanni Sangathi
Kaadadaam Oo Kotha Country
Sneham Kosam Kandaalu Daati
Pedadham Oo Kotha Party
Friendship Antu Mari Peru Petti
Date Of Birth Ni Maarche Veelu Undadhe
Mana Journey End Ki Date Undadhe
Nadi Madyalo Life Ne Gift Ga Feel Avudham Dhaam Dhaam
A Gift Ni Iche Friend Tho Kalisi
Jeevithanni Enjoy Cheddam
Vunnadhi Okate Zindagi
Chuseddam Dhanni Sangathi
Telugu Transliteration
ఎవరెస్ట్ హైట్ ఏ చాలదేపసిఫిక్ లోతె చెల్లదే
కల్లలో గుండెలో సంతోషమే కొలిచేందుకూ
మనసులో స్మైలు కే ఓ స్కేలు ఎందుకూ
ఎవరెస్ట్ హైట్ ఏ చాలదే
పసిఫిక్ లోతె చెల్లదే
కల్లలో గుండెలో సంతోషమే కొలిచేందుకూ
మనసులో స్మైలు కే ఓ స్కేలు ఎందుకూ
అరె ఎగ్సైట్.మెంట్ కే ఎగ్సాంపుల్ అయి పద ముందుకు
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దం దాని సంగతీ
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దం దాని సంగతీ
లైఫ్ ఏ ఒక పాటశాలా
కష్టం నష్టం మన బెంచు మేట్స్ ఏ
ఎన్నో అనుభవాలా
మన పయనాలే కొత్త బెంచ్ మర్క్స్ ఏ
చిరు చిరు గొడవల పిడుగుల వానొచ్చినా
మన చెలిమను గొడుగును దాటొచ్చినా
మన అడుగుల కలిపిన ఓ నిచ్చెనే
స్నేహం హం హం హం హం
ఒడి దుడుకుల్లొ రైడింగ్ చేసె
రంగు రంగు సైకిల్ లాగా
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దం దాని సంగతీ
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దం దాని సంగతీ
కడదాం ఓ కొత్త కంట్రీ
స్నేహం కోసం కండాలు దాటి
పెడదాం ఓ కొత్త పార్టి
ఫ్రెండ్షిప్ అంటూ మరి పేరు పెట్టి
డేట్ ఆఫ్ బర్త్ ని మార్చే వీలుండదే
మన జర్ని ఎండ్ కి డేట్ ఉండదే
నడి మద్యలో లైఫ్ నే గిఫ్ట్ గా ఫీల్ అవుదాం దాం దాం
ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి
జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం
వున్నది ఒకటే జిందగీ
చుసెద్దం దాన్ని సంగతీ
వున్నది ఒకటే జిందగీ
చుసెద్దం దాన్ని సంగతీ
Added by
Comments are off this post