LYRIC

Gaa ri ga ri saa ni sa ni saa
Pa ni ma paa aa a a aa…
Paa ma pa ma ga pa maa
Sa ga sa ga sa ni
Ga sa ni paa
Sa sa ni pa ni
Ni ni pa ma paa
Ga ma ga maa
Ma pa ma paa
Aa aaa aa aaa aaaaa….

Oh rayyi rayyi mantu
Rekka vippukuntu
Vacchi vaalene manasu sonta gootilo

Saa ga sa ga ri sa ni paa

Hey ghallu ghallu mantu
Gunde jhallu mantu
Adugulesene swaraala kotta baatalo

Saa ga sa ga
Maa pa ma ga

Neelaakasam enta dooram unnaa
Yegiramante, andadaa
Oohaa lokam ekkadekkadunnaa
Pilichaamante nijangaa nijam kaadaa..

Rayyi rayyi mantu
Rekka vippukuntu
Vacchi vaalene manasu sonta gootilo

Aa aaaaaaaa….

Ho ghallu ghallu mantu
Gunde jhallu mantu
Adugulesene swaraala kotta baatalo

Sa ri pa ni sa ri ma ga ri sa
Sa ri ga pa ma ga ri sa
Sa ri pa ni sa ri ma ga ri sa
Sa ri ga pa ma ga daa…
Pa da pa ma ga ma ga ri ga ri
Ri ga ma pa ga ri sa ri
Pa da pa ma ga ma ga ri ga ri
Ri ga ma pa daa ma pa

Hmm okka adugainaa
Vesi choodande
Vaddakocchena kalala teerame
Okka kalanainaa
Nijamu cheyande
Nidura ponante gelupu kaayame
Sweccha ante ardam
E kukka pillo kaadu
Korukunna disaku yegiri vellipodame

Rayyi rayyi mantu
Rekka vippukuntu
Vacchi vaalene manasu sonta gootilo

Ghallu ghallu mantu
Gunde jhallu mantu
Adugulesene swaraala kotta baatalo

Ha aa aaa… daari choopinche
Velugu ventunte
Kaaru cheekatlo ennenni kaantulo
Bomma geeyinche
Kunche todunte
Reyi lo saitam ennenni rangulo
Chelimi ante ardam
Parichayaalu kaadu
Todu needa paali nadakalo parugulo

Rayyi rayyi mantu
Rekka vippukuntu
Vacchi vaalene manasu sonta gootilo

O Ohoho.. Ghallu ghallu mantu
Gunde jhallu mantu
Adugulesene swaraala kotta baatalo

Pa ni pa saa pa ni pa saa
Pa ni pa sa ri ga ma ga ri saa
Pa ni ma pa ri pa ni pa ri
Pa ni ma ri pa ma ma ga ri
Sa ri ga ma sa ri ga ma sa ri ga ga ri maa pa maa

 

 

Telugu Transliteration

గా రి గ రి సా ని స ని సా
ప నీ మ పా ఆ అ అ ఆ…
పా మ ప మ గ ప మా
స గ స గ స ని
గ స నీ పా
స స ని ప నీ
ని ని ప మ పా
గ మ గ మా
మ ప మ పా
ఆ ఆ ఆ ఆ ఆఆ….

హో రయ్యి రయ్యి మంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

సా గ స గ రీ స నీ పా

హేయ్ ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

సా గ స గ
మా ప మ గ

నీలాకశం ఎంత దూరం ఉన్నా
యెగిరమంటే, అందదా
ఊహా లోకం ఎక్కడెక్కడున్నా
పిలిచామంటే నిజంగా నిజం కాదా..

రయ్యి రయ్యి మంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనె మనసు సొంత గూటిలో

ఆ ఆఆఆ….

హో ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

స రి ప ని స రి మ గ రి స
స రి గ ప మ గ రి స
స రి ప ని స రి మ గ రి స
స రి గ ప మ గ దా…
ప ద ప మ గ మ గ రి గ రి
రి గ మ ప గ రి స రి
ప ద ప మ గ మ గ రి గ రి
రి గ మ ప దా మ ప


హం ఒక్క అడుగైనా
వేసి చూడందే
వద్దకొచ్చేన కలల తీరమే
ఒక్క కలనైనా
నిజము చేయందే
నిదుర పోనంటే గెలుపు కాయమే
స్వేచ్చ అంటే అర్దం
ఏ కుక్క పిల్లొ కాదూ
కోరుకున్న దిసకు యెగిరి వెల్లిపోదమే

రయ్యి రయ్యి మంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

హ ఆ ఆ… దారి చూపించే
వెలుగు వెంటుంటే
కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులో
బొమ్మ గీయించే
కుంచె తోడుంటే
రేయి లో సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటె అర్దం
పరిచయాలు కాదు
తోదు నీడ పాలి నడకలో పరుగులో

రయ్యి రయ్యి మంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఒహొహొ.. ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనె స్వరాల కొత్త బాటలో

ప ని ప సా ప ని ప సా
ప ని ప స రి గ మ గ రి సా
ప ని మ ప రి ప ని ప రీ
ప ని మ రి ప మ మ గ రి
స రి గ మ స రి గ మ స రి గ గ రి మా ప మా




SHARE

Comments are off this post