LYRIC

Meghamai nenu vacchaanu merupulo ninnu vetikaanu

Evarito kabure pampanu ennatiki ninnu cheredanu
O priyaa… O priyaa…

Ninnu valachi anni marachi kalatapadi niluchunna
Ninnu talachi kanulu terachi kalalone vunna
Paata ne vinnadi maate rakunnadi vere dyasannadi edi lekunnadi
O priyaa… O priyaa…

Meghamai nenu vacchaanu merupulo ninnu vetikaanu
Meghamai nenu vacchaanu merupulo ninnu vetikaanu

Ninu chudani kanulelani kalavarinche hrudayam
Ninu veedani nee needala saagindi bandham
Prema bhadannadi enta tiyyanainadi endamavannadi selayerainadi
O priyaa… O priyaa…

Meghamai nenu vacchaanu merupulo ninnu vetikaanu
Meghamai nenu vacchaanu merupulo ninnu vetikaanu
Evarito kabure pampanu ennatiki ninnu cheredanu
O priyaa… O priyaa…
O priyaa… O priyaa…

Telugu Transliteration

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను
ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికానూ

నిన్ను వలచీ అన్ని మరచీ కలతపడి నిలుచున్న
నిన్ను తలచీ కనులు తెరచీ కలలోనే వున్న
పాట నే విన్నదీ మాటే రకున్నదీ వేరె ద్యసన్నదీ ఏది లేకున్నదీ
ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

నిను చూడనీ కనులేలనీ కలవరించే హ్రుదయం
నిను వీడనీ నీ నీడల సాగిందీ బంధం
ప్రేమ భదన్నదీ ఎంత తియ్యనైనదీ ఎండమవన్నదీ సెలయేరైనదీ
ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను
ఓ ప్రియా... ఓ ప్రియా...

SHARE

Comments are off this post