LYRIC

Naa priyamo priyamo battery-ve
Vidichi vellipodhe
Naa priyamo priyamo battery-ve
Asalem tharagodhe

Yanthara lokapu sundharive
Ankela kavithala sandunuve
Engine ni alli chindudive
Hey…naa wi-fi wife ye nuvve
Ratam leni chekkillaki muddu pettestaa
Poddu poddu jaava rojaa pooinchi istaa
Chitti chese laalalu ninnu meppistayantaa
Hey..nee bus conductor ne

Naa priyamo priyamo battery-ve
Vidichi vellipodhe
Naa priyamo priyamo battery-ve
Asalem tharagodhe
Naa priyamo priyamo battery-ve
Vidichi vellipodhe
Naa priyamo priyamo battery-ve
Asalem tharagodhe

Yanthara lokapu sundharive
Ankela kavithala sandunuve
Engine ni alli chindhudive
Hey…naa wi-fi wife ye nuvve

Naa sensor ki baavam nuvvene
Naa cable lallo jeevam nuvvene
Naa prati cello challaavu maikaanne
Naa oohalallo nimpaavu vennelne
Naa class-uu nuvve
Naa login nuvve
Okka rojaa puvvuni ivvavaa
Hahahahahaa
Karige karige
Inapa puvvaa
Nede karigi okatai undaamaa
Alfa naa alfa neeve ikaa
Mega omega nive ikaa
Love your from Zero To infiniti

Naa priyamo priyamo battery-ve
Vidichi vellipodhe
Naa priyamo priyamo battery-ve
Asalem tharagodhe
Naa priyamo priyamo battery-ve
Vidichi vellipodhe

Yanthara lokapu sundharive
Ankela kavithala sandunuve
Engine ni alli chindudive
Hey…naa wi-fi wife ye nuvve
Ratam leni chekkillaki muddu pettestaa
Poddu poddu jaava rojaa pooinchi istaa
Chitti chese lalalu ninnu meppistayantaa
Hey..nee basti kanduktar ne

Naa priyamo priyamo battery-ve
Vidichi vellipodhe
Naa priyamo priyamo battery-ve
Asalem tharagodhe
Naa priyamo priyamo battery-ve
Vidichi vellipodhe
Naa priyamo priyamo battery-ve
Asalem tharagodhe

Telugu Transliteration

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
విడిచి వెల్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితల సందునువే
ఇంజెన్ ని అల్లి చిందుదువే
హేయ్…నా వైఫై వైఫ్ యే నువ్వే
రతం లేని చెక్కిల్లకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావ రోజా పూఇంచి ఇస్తా
చిట్టి చేసె లాలలు నిన్ను మెప్పిస్తయంటా
హెయ్..నీ బస్ కి కందుక్టర్ నే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
విడిచి వెల్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
అసలేం తరగొద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
విడిచి వెల్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితల సందునువే
ఇంజన్ ని అల్లి చిందుదివే
హెయ్…నా వైఫై వైఫ్ యే నువ్వే

నా సెన్సారుకి బావం నువ్వేనే
నా కేబుల్లల్లో జీవం నువ్వేనే
నా ప్రతీ సెల్లో చల్లావు మైకాన్నే
నా ఊహలల్లో నింపావు వెన్నెల్నే
నా క్లాసు నువ్వే
నా లాగిన్ నువ్వే
ఒక్క రొజా పువ్వుని ఇవ్వవా
హహహహహా
కరిగే కరిగే
ఇనప పువ్వా
నేడే కరిగి ఒకటై ఉందామా
ఆల్ఫా నా ఆల్ఫా నీవే ఇకా
మేగ ఒమేగ నీవే ఇకా
లవ్ యుర్ ఫ్రం జీరొ టూ ఇన్.ఫినీటీ

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
విడిచి వెల్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
అసలేం తరగొద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
విడిచి వెల్లిపోద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితల సందునువే
ఇంగన్ ని అల్లి చిందుదువే
హేయ్…నా వైఫై వైఫ్ యే నువ్వే
రతం లేని చెక్కిల్లకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావ రోజా పూఇంచి ఇస్తా
చిట్టి చేసె లలలు నిన్ను మెప్పిస్తయంటా
హెయ్..నీ బస్ కి కండక్టర్ నే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
విడిచి వెల్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
అసలేం తరగొద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
విడిచి వెల్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బ్యాటరివే
అసలేం తరగొద్దే

SHARE

Comments are off this post