LYRIC

Nuvu naa lokam anukunnaa ganuke
Velipoleke tirigaa venake
Nuvu naa praanam ani nammaa ganke
Nuvu tosetunna gundellone mostuu unnane
Ninne gelipinchee odaa nene
Mari mari gurutocchi paada nene
Nuvvem chesaave idi naa raate
Munde telisunte ninne nene premistaanaa

Cheppave baalaamanee endi nuv chese panee
Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa
Cheppave baalaamanee endi nuv chese panee
Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa

Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave

Godave kalipe godave malupe
Aa godave naato naake
Velugai nilichaa venake nadichaa
Cheekatilo needaga migilaane nene
Nuvve nenatoo ninnati daakaa
Okariki okarantu anukunnakaa
Nuvvu nenatu madyana rekha
Nuvve geesaakaa ninne nenu vadilestaanaa

Cheppave baalaamanee endi nuv chese panee
Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa
Cheppave baalaamanee endi nuv chese panee
Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa

Kalisi ninne marichaa nanne
Manasuna ishtaale vidichesaale
Telisee kathane vadilee jatane
Manasunu ishtaaniki visiresaave
Meere oopirani nammestaame
Vadilina vastaranee aasato meme
Ninne talachukoni bratikestaame
Ontari kalalu kane abbailantaa picchollegaa

Cheppave baalaamanee endi nuv chese panee
Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa
Cheppave baalaamanee endi nuv chese panee
Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa

Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave

Telugu Transliteration

నువు నా లోకం అనుకున్నా గనుకే
వెళిపోలేకే తిరిగా వెనకే
నువు నా ప్రాణం అని నమ్మా గంకే
నువు తోసేతున్న గుండెల్లోనే మోస్తూ ఉన్ననే
నిన్నే గెలిపించీ ఓడా నేనే
మరి మరి గురుతొచ్చి పాడ నేనే
నువ్వేం చేశావే ఇది నా రాతే
ముందే తెలిసుంటె నిన్నే నేనె ప్రేమిస్తానా

చెప్పవే బాలామనీ ఎంది నువ్ చేసే పనీ
అమ్మకు నాన్న కప్పుడు చూపి ననే లవ్వే చేశావా
చెప్పవే బాలామనీ ఎంది నువ్ చేసే పనీ
అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా

చెప్పవే...చెప్పవే
చెప్పవే...చెప్పవే
చెప్పవే...చెప్పవే
చెప్పవే...చెప్పవే

గొడవే కలిపే గొడవే మలుపే
ఆ గొడవే నాతో నాకే
వెలుగై నిలిచా వెనకే నడిచా
చీకటిలో నీడగ మిగిలానే నేనే
నువ్వే నేనటూ నిన్నటి దాకా
ఒకరికి ఒకరంటు అనుకున్నకా
నువ్వు నేనటు మద్యన రేఖ
నువ్వే గీశాకా నిన్నే నేను వదిలేస్తానా

చెప్పవే బాలామనీ ఎంది నువ్ చేసే పనీ
అమ్మకు నాన్న కప్పుడు చూపి ననే లవ్వే చేశావా
చెప్పవే బాలామనీ ఎంది నువ్ చేసే పనీ
అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా

కలిసి నిన్నే మరిచా నన్నే
మనసున ఇష్టాలే విడిచేసాలే
తెలిసీ కథనే వదిలీ జతనే
మనసును ఇష్తానికి విసిరేసావే
మీరే ఊపిరని నమ్మేస్తామే
వదిలిన వస్తరనీ ఆసతొ మేమే
నిన్నే తలచుకొని బ్రతికేస్తామే
ఒంతరి కలలు కనే అబ్బైలంతా పిచ్చోల్లేగా

చెప్పవే బాలామనీ ఎంది నువ్ చేసే పనీ
అమ్మకు నాన్న కప్పుడు చూపి ననే లవ్వే చేశావా
చెప్పవే బాలామనీ ఎంది నువ్ చేసే పనీ
అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా

చెప్పవే...చెప్పవే
చెప్పవే...చెప్పవే
చెప్పవే...చెప్పవే
చెప్పవే...చెప్పవే

SHARE

Comments are off this post