LYRIC

Gundelona nindukunna
Ne gurthu leka oopirayye Innalu…
Kallolona nippukunna
Ne rupamega ooratayye Innalu…
Cheppani cheppani manasu thalaledhani Ne doorame…
Thappane thappani thaapame theerani Eenaade..

Gundelona nindukunna
Ne gurthu leka oopirayye Innalu…

Ne aadugulona adugu kalipi praaname muravani
Na anuvvu anuvu ninnu cheri thanivi theerani
Aa dhari malupu loni inka vedane vedani
Ne loni needa nenulaga nannu marani

Thiram thera tholigipoyi
Velige nava oodayale
Pranam cheyi jari malli
Cheraga thana thirane
Kammanaina oo hayivana
Kuravaga ila chirunavvulona

Gundelona nindukunna
Ooosulanni cheeppukoga Eennadu…

Kallalona dhachukunna
Premanantha chupukoga Ennadu…

Aagani aagani aadhamarupule kada ika Anni…
Dhoorame annanu kougilinthale kada ika Anni..

Gundelona nindukunna
Premanantha chupukoga Eenaadu…

Paravasham paravasham
Avani mana vasham
Chilakarinchu navvulu
Manaki ee jagam
Cheru sagam cheru sagam
Avvaga oo sumam
Palakarinche aashale hrudayanandanam

Alale jolalanu paadi aalupe marichene
Kalale ne odini vaali nijamai merisene
Alluthunna harivillu lona
Andukoga swarga seema

Gundelona nindukunna
Premanantha chupukoga Eenaadu..

Aagani aagani aadhamarupule kada ika Anni..
Dhoorame annanu kougilinthale kada ika Anni..

Gundelona nindukunna
Premanantha chupukoga Eenaadu..

Telugu Transliteration

గుండెలోన నిందుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్ళు…
కల్లొలోన నిప్పుకున్న
నీ రూపమేగ ఊరటయ్యె ఇన్నాళ్ళు…
చెప్పని చెప్పని మనసు తళలేదని నీ దూరమె…
తప్పనె తప్పని తాపమె తీరని ఈనాడె..

గుండెలోన నిందుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్ళు…

నీ ఆడుగులోన అడుగు కలిపి ప్రాణమె మురవని
నా అనువు అనువు నిన్ను చేరి తనివి తీరని
ఏ దరి మలుపు లోని ఇంక వీడనె వీడని
నీ లోని నీడ నేనులాగ నన్ను మారని

తీరం తెర తొలిగిపోయి
వెలిగె నావ ఉదయాలె
ప్రాణం చెయి జారి మల్లి
చేరగ తన తీరమె
కమ్మనైన ఓ హాయివాన
కురవగ ఇలా చిరునవ్వులోన

గుండెలోన నిండుకున్న
ఊసులన్ని చెప్పుకోగ ఈన్నడు…

కళ్ళలోన దాచుకున్న
ప్రేమనంత చుపుకోగ ఈనాడు…

ఆగని ఆగని ఆదమరుపులె కద ఇకా అన్ని…
దూరమె ఆనని కౌగిలింతలె కద ఇకా అన్ని..

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగ ఈనాడు…

పరవశం పరవశం
అవ్వని మన వశం
చిలకరించు నవ్వులు
మనకి ఏ జగం
చెరు సగం చెరు సగం
అవ్వగా ఓ సుమం
పలకరించె ఆశలె హ్రుదయనందనం

అలలె జోలలను పాడి ఆలుపే మరిచెనె
కలలె నీ ఒడిని వాలి నిజమై మెరిసెనె
అల్లుతున్న హరివిల్లు లోన
అందుకోగ స్వర్గ సీమ

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగ ఈనాడు…

ఆగని ఆగని ఆదమరుపులె కద ఇకా అన్ని…
దూరమె ఆనని కౌగిలింతలె కద ఇకా అన్ని..

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగ ఈనాడు…

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x