LYRIC
Raavoyi maa country ki arey ranzuga
Tinaniki brown sugar mandunnadi nalla mandunnadi
Nuvu taganiki sarkaaru sarunnadi
Kanyalanu anubhavinche kanshunnada.
Joge kanyalanu andinche gudulunnayi
Matam addam pettukoni maadesamlo mastuga dhandhalu manamenno cheyyachunura
Cheyyachunura boledu cheyyachunura
Anduke
Raavoyi maa country ki arey ranzuga
Life unnadi bombadu life unnadi
Reyy paandu
Desanne dochukovala assaunnada
Aa arshad meheta neeku addupadadura
Dochukundi foreign lo dasukovala
Ma scamula assamulanta sayapadtaru
Nu kontanante
Nu kontanante
Nu kontanante
Desani ammi pedtaru
Ammi pedtaru mottankammipedtaru
Anduke
Raavoyi maa country ki arey ranzuga
Life unnadi bombadu life unnadi
Telugu Transliteration
"రావోయి మా కంట్రీకి అరె రంజుగా లైఫున్నది బొ౦బడు లైఫున్నది లైఫున్నది బొ౦బడు లైఫున్నది "తిననీకి బ్రౌను షుగరు మందున్ననది న్లలమందున్ననది, నువు తాగనీకి సర్కారు సారున్నది ||2||
కన్నెలను అనుభవి౦చె కా౦క్శున్నదా జోగె కన్నెలను అందించే గుడులున్నాయి
మతం అడ్డు పెట్టుకోని మాదేశంలో మస్తుగ ద౦దాలెన్నో చెయ్యొచ్చురా
చెయ్యొచ్చురా బోలెడు చెయ్యొచ్చురా అందుకే || రావోయి మా కంట్రీకి ||
దేశాన్నే దోచుకోవాలనే ఆశున్నదా ఆ అర్శాదు మెహత నీకు అడ్డు పడడురా
దోచుకు౦ది ఫారిన్ లో దాచుకోవాలా మా స్కాముల ఆసాముల౦త సాయపడతరు
నువు కొ౦టన౦టే.. నువు కొ౦టన౦టే.. దేశాన్నే అమ్మి పెడతరూ
అమ్మిపెడతరు మొత్త౦ గమ్మిపెడతరూ.. అమ్మిపెడతరు మొత్త౦ గమ్మిపె డతరూ
అ౦దుకే|| రావోయి మా కంట్రీకి ||
Added by