LYRIC
Idi cheragani premaku sreekaaram aa…aa…aa…
Idi mamatala medaku praakaaram o… O…. O….
Pandina kalalaku sreerastoo
pasupu kumkumaku subhamastu
kanivini erugani anuraagaaniki kalakaalam vaibhogamastoo
kalakaalam vaibhogamastoo
Idi cheragani premaku sreekaaram aa…aa…aa…
Idi mamatala medaku praakaaram o… O…. O….
Pandina kalalaku sreerastoo
pasupu kumkumaku subhamastu
kanivini erugani anuraagaaniki kalakaalam vaibhogamastoo…
Kalakaalam vaibhogamastoo…
Kalyaana gandhaalu kaugiliki telusoo
rasaramya bandhaalu raatiriki telusoo
Paaraani misamisalu padamulaku telusoo
padakinti gusagusalu paanupuki telusoo
chigurutaasala .. Chilipi chetaloo
pasidibuggala palakarimpuloo paduchu jantake telusoo
Idi cheragani premaku sreekaaram aa…aa…aa…
Idi mamatala medaku praakaaram o… O…. O….
Pandina kalalaku sreerastoo
pasupu kunkumaku subhamastu
kanivini erugani anuraagaaniki kalakaalam vaibhogamastoo
kalakaalam vaibhogamastoo
Muggula tolipoddu mumgillakandam
sreevaari chirunavve sreematiki andam
Mintiki punnami jaabilli andam
intiki tolichoolu illaalu andam
janmajanmala punyaphalamugaa
jaaluvaaru pasipaapa navvule alumagalakoo amdam
Idi cheragani premaku sreekaaram aa…aa…aa…
Idi mamatala medaku praakaaram o… O…. O….
Pandina kalalaku sreerastoo
pasupu kumkumaku subhamastu
kanivini erugani anuraagaaniki
kalakaalam vaibhogamastoo
kalakaalam vaibhogamastoo
Telugu Transliteration
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఆ...ఆ...ఆ...ఇది మమతల మేడకు ప్రాకారం ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ...
కలకాలం వైభోగమస్తూ...
కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ
పారాణి మిసమిసలు పదములకు తెలుసూ
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ
చిగురుటాశల .. చిలిపి చేతలూ
పసిడిబుగ్గల పలకరింపులూ పడుచు జంటకే తెలుసూ
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ
ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వె శ్రీమతికి అందం
మింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం
జన్మజన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే అలుమగలకూ అందం
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి
కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ