LYRIC
Nenu meda muttukunte, toda gottinatte
//paa.. Papapa.. Paa — papapa.. Pappa.. Papapa.. Paa ||2||

//so.. Hee.. So.. Hee.. So
Meda muttukunte, toda gottinatte
Juttegurutunte, ika dadadada pidugulu padinatte

Chirunavvuto chinchestaadu – kanusaigato kaalchestaadu
Chitikelato chedugudu chedugudu aade.. Rakam
Etiki edureedadamante – evreede munduntaadu
Evarestunu minchina dhanamunu ventrukalaa visire gunam
Nenu meda muttukunte, toda gottinatte
Meda muttukunte, toda gottinatte
Juttegurutunte, ika dadadada pidugulu padinatte
Meda muttukunte, toda gottinatte
Juttegurutunte, ika dadadada pidugulu padinatte
//paa.. Papapa.. Paa — papapa.. Pappa.. Papapa.. Paa ||2||
Mettani mattilo.. Molichina molakavu kaadoy nuvvu
Bandaraallanu baddalu kottina mondi mokkave nuvvu

Emdaro ninu premistaare – kanuke kondaru ninu dveshistaare
E taramaina nee tarame – nuvu maa gundello sustirame
Nenu meda muttukunte, toda gottinatte
Meda muttukunte, toda gottinatte
Juttegurutunte, ika dadadada pidugulu padinatte
Meda muttukunte, toda gottinatte
Juttegurutunte, ika dadadada pidugulu padinatte
//paa.. Papapa.. Paa — papapa.. Pappa.. Papapa.. Paa ||2||
//paa.. Papapa.. Paa — papapa.. Pappa.. Papapa.. Paa ||2||
//so.. Hee.. So.. Hee.. So
Telugu Transliteration
నేను మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే//పా.. పపప.. పా -- పపప.. పప్ప.. పపప.. పా ||2||
//పా.. పపప.. పా -- పపప.. పప్ప.. పపప.. పా ||2||
//సో.. హీ.. సో.. హీ.. సో
మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే, ఇక దడదడ పిడుగులు పడినట్టే

చిరునవ్వుతో చించేస్తాడు - కనుసైగతో కాల్చేస్తాడు
చిటికెలతో చెడుగుడు చెడుగుడు ఆడే.. రకం
ఏటికి ఎదురీదడమంటె - ఎవ్రీడే ముందుంటాడు
ఎవరెస్టును మించిన ధనమును వెంట్రుకలా విసిరే గుణం
నేను మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే
మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే, ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే, ఇక దడదడ పిడుగులు పడినట్టే
//పా.. పపప.. పా -- పపప.. పప్ప.. పపప.. పా ||2||
మెత్తని మట్టిలో.. మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు
బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు

ఎందరో నిను ప్రేమిస్తారే - కనుకే కొందరూ నిను ద్వేషిస్తారే
ఏ తరమైన నీ తరమే - నువు మా గుండెల్లో సుస్తిరమే
నేను మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే
మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే, ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే, తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే, ఇక దడదడ పిడుగులు పడినట్టే
//పా.. పపప.. పా -- పపప.. పప్ప.. పపప.. పా ||2||
//పా.. పపప.. పా -- పపప.. పప్ప.. పపప.. పా ||2||
//సో.. హీ.. సో.. హీ.. సో
Other Songs from Ustaad Bhagat Singh Album
Added by

No comments yet