LYRIC

Kalalonaina kalaganalede nuvvostaavani.
Melakuvalonaina anukolede nuvvostaavani
Kalalonaina kalaganalede nuvvostaavani.
Melakuvalonaina anukolede nuvvostaavani
Aa devudu karuninchi..ee devata kanipinchi..
Aanandam kaliginchi..ee bhandam kadilocchi..
Prema paina nammakaani naalo penchutunnadi..
Nannu kammanaina amrutaala nadilo munchutunnadi..
O..ho..O..ho..ho
He..he….he he…he

Kalalonaina kalaganalede nuvvostaavani.
Melakuvalonaina anukolede nuvvostaavani

Chinni pedavi paina..puttumaccha kaanaa..
Chindutunna navvulalona snanalaadanaa..
Kanne gundepainaa pacchabottu kaanaa
Mogutunna savvadi vintu moksham pondanaa..
Jaanaki neede..raamuni meda
Nee jaarina paite ne korina kota
Telugu bhaasha loni vela padamulu tarugutunnavi
Na valapu bhasha loni cheliyaa padame migilivunnadi
O..ho..O..ho..ho

Kalalonaina kalaganalede nuvvostaavani.
Melakuvalonaina anukolede nuvvostaavani

Kaalidaasu nenai kavita raasukona
Kaali goti anchulapaina hrudayam vunchanaa…
Baamadaasu nenai prema kosukona
Bantipoola haaralesi aaradinchanaa
Naa cheli naamam..taaraka mantram….
Chakkani roopam…jakkana Silpam..
Vanda kotla chandamamalokatai velugutundagaa..
Ee sundaraangi choopu soki kaadaa bratuku pandagaa..
O..ho..O..ho..ho

Kalalonaina kalaganalede nuvvostaavani.
Melakuvalonaina anukolede nuvvostaavani
Aa devudu karuninchi..ee devata kanipinchi..
Aanandam kaliginchi..ee bhandam kadilochi..
Prema paina nammakaani naalo penchutunnadi..
Nannu kammanaina amrutaala nadilo munchutunnadi..

Telugu Transliteration

కలలోనైన కలగనలేదె నువ్వొస్తావని.
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావనీ
కలలోనైన కలగనలేదె నువ్వొస్తావని.
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావనీ
ఆ దేవుడు కరునించి..ఈ దేవత కనిపించి..
ఆనందం కలిగించి..ఈ భందం కదిలొచ్చి..
ప్రేమ పైన నమ్మకాని నాలో పెంచుతున్నది..
నన్ను కమ్మనైన అమ్రుతాల నదిలో ముంచుతున్నది..
ఓ..హొ..ఓ..హొ..హొ
హె..హె….హె హె…హె

కలలోనైన కలగనలేదె నువ్వొస్తావని.
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని

చిన్ని పెదవి పైన..పుట్టుమచ్చ కానా..
చిందుతున్న నవ్వులలోన స్ననలాడనా..
కన్నె గుండెపైనా పచ్చబొట్టు కానా
మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా..
జానకి నీడే..రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాష లోని వేల పదములు తరుగుతున్నవి
న వలపు భష లోని చెలియా పదమే మిగిలివున్నదీ
ఓ..హొ..ఓ..హొ..హొ

కలలోనైన కలగనలేదె నువ్వొస్తావని.
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావనీ

కాళిదాసు నేనై కవిత రాసుకోన
కాలి గోటి అంచులపైన హ్రుదయం వుంచనా…
బామదాసు నేనై ప్రేమ కోసుకోన
బంతిపూల హారలేసి ఆరదించనా
నా చెలి నామం..తారక మంత్రం….
చక్కని రూపం…జక్కన శిల్పం..
వంద కోట్ల చందమమలొకటై వెలుగుతుండగా..
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగా..
ఓ..హొ..ఓ..హొ..హొ

కలలోనైన కలగనలేదె నువ్వొస్తావని.
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావనీ
ఆ దేవుడు కరునించి..ఈ దేవత కనిపించి..
ఆనందం కలిగించి..ఈ భందం కదిలొచి..
ప్రేమ పైన నమ్మకాని నాలో పెంచుతున్నది..
నన్ను కమ్మనైన అమ్రుతాల నదిలో ముంచుతున్నది..

SHARE

Comments are off this post