LYRIC

A to z ap motham koopi lagaane,
Hollywooddu, bollywoodu sodha chesane
Angel lanti nuvve nachi flat ayipoyaane
Tuhi meri maashukaaa, tuhi meri maashukaaa

Bracket lanti boyfriend kosam try chesthunnane
Jetli lanti manly buildup kaavalanannane
Aaa figure poweru excetralanni nee lonu choopisthe
Tuhi mera badshaw,tuhi mera badshaw
Sun jhara meri meharuba, tuj pe hogaya hoo maein fida
Tu meraa herooo ani, na manasu nammali gaa

A to z ap motham koopi lagaane,
Hollywooddu, bollywoodu sodha chesane
Angel lanti nuvve nachi flat ayipoyaane
Tuhi meri maashukaaa, tuhi meri maashukaaa

Nuvvu nenu 100% super jodi le
Amitabh bachan, jaya laga made for each othere
Rajesh khanna, dimple laaga set ayipoyame
Nuvvu yes annavo aish abhi la settle ayipodaame

Jaya bachan mechinavaadu number onee le
Dimple heart ni gelichinadu vadu romantic figuree
Chota bachan RAC love aish ki nachindhe
Nuvvu someone special anipinchela edho cheyyale
what to do baalaa trisha, mein hoo nee andhala baanisa
Vaareva lovely nasa, deewana hoto aisaaa

A to z ap motham koopi lagaane,
Hollywooddu, bollywoodu sodha chesane
Angel lanti nuvve nachi flat ayipoyaane
Tuhi meri maashukaaa,tuhi meri maashukaaa

Hoi ambani la neekosam ney palace kadataane
Shahjahan la rosemahal ne bonus isthane
ANR la studio katti nee peredataane
Nuvvu love you ante, love lo ne ninnu cm chesthaane

Gundi leni shirte vesi massuni pinchave
Gundelloni matter choosthe class anipinchaave
Malli puttina majnu laga magic chesaave
Na manase neetho link ayyela lockup vesaave
Dil ruba, dil ki shuba, entha maatannave teeyaga
Jaane man jaane zigar, nuvvu naaku nachaavugaa

Telugu Transliteration

A to Z ఏపి మొత్తం కూపి లాగానే
Hollywooddu, Bollywoodu సోద చెసానే
ఏంజెల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ ఐపొయానే
తుహి మేరీ మాషుకా, తుహి మెరీ మాషుకా

బ్రాకెట్ లాంటి boyfriend కోసం ట్రై చెస్తున్ననే
జెట్లి లాంటి మ్యాన్లి బిల్డప్ కావలనన్ననే
ఆ ఫిగరు పవరు ఎక్సట్రాలన్ని నీ లోను చూపిస్తే
తుహి మేరా బాదుషా,తుహి మేరా బాదుషా

సున్ జరా మెరి మేహరుబ, తుజ్ పె హొగయ హూ మైన్ ఫిదా
తూహి మేర హెరో అనీ, నా మనసు నమ్మాలి గా
A to Z ఏపి మొత్తం కూపి లాగానే
Hollywooddu, Bollywoodu సోద చెసానే
ఏంజెల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ ఐపొయానే
తుహి మేరీ మాషుకా, తుహి మెరీ మాషుకా

నువ్వు నేను 100% సూపర్ జోడి లే
అమితాబ్ బచ్చన్, జయ లాగ మేడ్ ఫర్ ఈచ్ అదర్
రాజేష్ ఖన్నా, డింపుల్ లాగ సెట్ అయిపొయామే
నువ్వు ఎస్ అన్నావొ ఐష్ అభి లా సెటిల్ అయిపొదామే

జయ బచ్చన్ మెచ్చినవాడు నంబర్ వన్ లె
డింపుల్ హార్ట్ ని గెలిచినవాడు రొమాంటిక్ ఫిగరే
చొటా బచ్చన్ RAC లవ్ ఐష్ కి నచ్చిందే
నువ్వు సంవన్ స్పెషల్ అనిపించేలా ఏదొ చెయ్యలే
వాట్ టు డూ బాలా త్రిషా, మె హు నీ అందాల బానిసా
వారెవా లవ్లీ నసా, దీవన హొతొ ఐసా

A to Z ఏపి మొత్తం కూపి లాగానే
Hollywooddu, Bollywoodu సోద చెసానే
ఏంజెల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ ఐపొయానే
తుహి మేరీ మాషుకా, తుహి మెరీ మాషుకా

హోయ్ అంబానీ లా నీకొసం నే ప్యాలెసె కడతానే
షాజహాన్ లా రోస్మహల్ నే బోనుస్ ఇస్తానే
ANR ల స్టుడియొ కట్టి నీ పేరెడతానే
నువ్వు లవ్ యు అంటె, లవ్ లొ నె నిన్ను CM చెస్తానే

గుండి లేని షర్ట్ వేసి మాస్ అని పించావే
గుండెల్లోని మ్యటర్ చూస్తె క్లాస్ అనిపించావే
మల్లి పుట్టిన మజ్ఞు లాగ మ్యాజిక్ చెసావే
నా మనసే నీతొ లింక్ అయ్యేల లాకప్ వెసావే
దిల్ రుబా, దిల్ కీ షుబా, ఎంత మాటన్నవె తీయగా
జానె మన్ జానే జిగర్, నువు నాకు నచ్చావుగా


SHARE

Comments are off this post