LYRIC

Aajaa Aajaa Tippu Taapu Rojaa
Lejaa Lejaa Letagunde Lejaa
Day and Night Cheddam Love Poojaa
Aajaa Aajaa Kondaveeti Raajaa
Left Right Moganivvu Baajaa
Day and Night Cheddam Love Poojaa

One O clock Cheyyi Patti Kannu Kotti Kannukotti
Two O clock Muddu Meeda Muddulettanaa
Three O clock Okkasaari uniform Pakkanetti
Four O clock Five O clock Sixs O clock Ding Dong

Aajaa Aajaa Tippu Taapu Rojaa
Lejaa Lejaa Letagunde Lejaa
Day and Night Cheddam Love Poojaa

Akkado Ikkado Ekkado Ride Chesukonaa
Ikkade Ippude Guttugaa Rootu Chesukoraa
Sigguleni Lothi Cheyyamandi Duty
Korukunna Daani Vennu Meetee
Aapvoyi Loty Opaledu Beauty
Konte Ooyaloopee Kurra Daatee
Tappade Tappade Oppuko Oppuko
Vaalu Kalla Manjaree Joru Gunna Sundaree

Aajaa Aajaa Kondaveeti Raajaa
Left Right Moganivvu Baajaa
Day and Night Cheddam Love Poojaa
Aajaa Aajaa Tippu Taapu Rojaa
Lejaa Lejaa Letagunde Lejaa
Day and Night Cheddam Love Poojaa

Mettagaa Hattuko Kesule Pettuko Raajaa
Chempako Mudduto Chart Sheet Nimputaa Aajaa
Motagundi Baabu Mootaleni Bellu
Talachukunte Chaaloy Jillu Jillu
Kode Vayasu Drill Nerchukunte Thrile
Taakanivvu Paapaa Ollu Ollu
Endiro Pillado Poola Pakka Vesuko Soku Chekka Chesuko

Aajaa Aajaa Tippu Taapu Rojaa
Lejaa Lejaa Letagunde Lejaa
Day and Night Cheddam Love Poojaa
Aajaa Aajaa Kondaveeti Raajaa
Left Right Moganivvu Baajaa
Day and Night Cheddam Love Poojaa

One O clock Cheyyi Patti Kannu Kotti Kannukotti
Two O clock Muddu Meeda Muddulettanaa
Three O clock Okkasaari uniform Pakkanetti
Four O clock Five O clock Sixs O clock Ding Dong

Telugu Transliteration

ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైటూ చేద్దం లవ్ పూజా
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్టు రైటూ మోగనివ్వు బాజా
డే అండ్ నైటూ చేద్దం లవ్ పూజా

వన్ ఒ క్లాక్కు చెయ్యి పట్టి కన్ను కొట్టి కన్నుకొట్టి
టూ ఒ క్లాక్కు ముద్దు మీద ముద్దులెట్టనా
త్రీ ఒ క్లాక్కు ఒక్కసారి యునిఫాము పక్కనెట్టి
ఫోర్ ఒ క్లాక్కు ఫైవ్ ఒ క్లాక్కు సిక్స్ ఒ క్లాక్కు డింగ్ డోంగ్

ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైటూ చేద్దం లవ్ పూజా

అక్కడొ ఇక్కడొ ఎక్కడో రైడు చేసుకోనా
ఇక్కడె ఇప్పుడే గుట్టుగా రూటు చేసుకోరా
సిగ్గులేని లాటీ చెయ్యమంది డ్యూటీ
కోరుకున్న దాని వెన్ను మీటీ
ఆప్వోయి లూటీ ఓపలేదు బ్యూటీ
కొంటె ఊయలూపీ కుర్ర దాటీ
తప్పదే తప్పడె ఒప్పుకో ఒప్పుకో
వాలు కల్ల మంజరీ జోరు గున్న సుందరీ

ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్టు రైటూ మోగనివ్వు బాజా
డే అండ్ నైటూ చేద్దం లవ్ పూజా
ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైటూ చేద్దం లవ్ పూజా

మెత్తగా హత్తుకో కేసులే పెట్టుకో రాజా
చెంపకో ముద్దుతో చార్టు షీటు నింపుతా ఆజా
మోతగుంది బాబూ మూతలేని బెల్లు
తలచుకుంటె చాలోయ్ జిల్లు జిల్లూ
కోడె వయసు డ్రిల్లు నేర్చుకుంటె త్రిల్లూ
తాకనివ్వు పాపా ఒల్లు ఒల్లూ
ఏందిరో పిల్లడో పూల పక్క వేసుకో సోకు చెక్క చేసుకో

ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైటూ చేద్దం లవ్ పూజా
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్టు రైటూ మోగనివ్వు బాజా
డే అండ్ నైటూ చేద్దం లవ్ పూజా

వన్ ఒ క్లాక్కు చెయ్యి పట్టి కన్ను కొట్టి కన్నుకొట్టి
టూ ఒ క్లాక్కు ముద్దు మీద ముద్దులెట్టనా
త్రీ ఒ క్లాక్కు ఒక్కసారి యునిఫాము పక్కనెట్టి
ఫోర్ ఒ క్లాక్కు ఫైవ్ ఒ క్లాక్కు సిక్స్ ఒ క్లాక్కు డింగ్ డోంగ్



SHARE

Comments are off this post