LYRIC

Pallavi:

Aarey rey narthana thara jigi vidhuyutho chelagera
surahe suswara dhara vini thanmaya mhe kaligera
etukha jimmika thera kani annanna anukho ra
velege vulkha vu lera padi chachennu ga jag sara
jhum thera sara dhuniya jumhe ra
saaho ra nekhu sati inkhoti ledhu ra
gaganame ne haddu ga chala regina michael ra
vidhi ratha ne marchuthu thalapaina thaluku thara
two ways in making and the whole world is watching
his song and dance is amazing
you got it grounded the show you are on the floor mocha
we can’t stop the avenue you tough the world eecha
you are a
aarey rey nartha thara jigi vidhuyutho chelagera
surahe suswara dhara vini thanmaya mhe kaligera

charanam:1

Moon talking chesthuna gira gira thirgesthuna
muni vellapai ninchunna halchal kalege ra
love song vinipisthuna coastai bedhiristhuna
hero world antunna kadhara
vijayaniki vannega velugondhina dhruva thara
yedha layalanu yelina king of pop ye lera
two ways in making and the whole world is watching
his song and dance is amazing
you got it grounded the show you are on the floor mocha
we can’t stop the avenue you tough the world eecha
you are a
aarey rey narthana thara
surahe suswara dhara

Charanam:2

Black or white evaraina social ga edhaina
gala methina ganamaina samaje ne dhanna
kinnesu grammilu billboard life style
thalavanche mahaneeya charithe ne dhanna
gaganame ne haddu ga chala regina michael ra
vidhi ratha ne marchuthu thalapaina thaluku thara

two ways in making and the whole world is watching
his song and dance is amazing
you got it grounded the show you are on the floor mocha
we can’t stop the avenue you tough the world eecha
you are a

Telugu Transliteration

పల్లవి:

అరె రే నర్తన తార, జిగి విద్యుతై చల్లగై రా
సురే సుస్వరదార, విని తన్మయమే కలిగేలా
ఇటుగా జిమ్మిక్ తేరా, తానీ అన్నానా అనుకోరా
వెలిగే వేల్కవు లే రా, పడి చచ్చేనురా జగుసారా
జూమ్ మేరా సారా దునియా జూమ్ మేరా
సాహోరా నీకు సాటీ పోటీ లేదు రా
గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా...
విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా
ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్
వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్
హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్
యూ(చాంటెడ్)గ్రాబ్డ్ దట్ షో
ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె
లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్
యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్
అరె రే నర్తన తార, జిగి విద్యుతై చల్లగై రా
సురే సుస్వరదార, విని తన్మయమే కలిగేలా


చరణం:1

మూన్ వాకింగ్ చేస్తున్నా,గిర గిర తిరిగేస్తున్నా
మునివేళ్ళపై నించున్నా హల్ చల్ కలిగేరా
లవ్ సాంగ్ వినిపిస్తున్నా,గోస్ట్ అయి బెదిరిస్తున్నా
హీల్ ద వరల్డ్ అంటున్నా దిల్ బాజాలె కదరా
విజయానికి వన్నేగా వెలుగొందిన దృవతార
ఎదలయలను ఏలిన కింగ్ ఆఫ్ పాప్ యె రా..
ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్
వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్
హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్
యూ(చాంటెడ్)గ్రాబ్డ్ దట్ షో
ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె
లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్
యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్
అరె రే నర్తన తార,సురే సుస్వరదార,


చరణం:2

బ్లాక్ ఆర్ వైట్ ఎవరైనా సోషల్గా ఎదైనా
గళమెత్తిన గానమైనా సమతే నీదన్నా
గిన్నీసు గ్రామ్మీలు బిల్ బోర్డులు లైఫ్ టైములు
తలవంచే మహనియా చేరితే నీదాన్నా
గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా...
విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా
ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్
వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్
హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్
యూ(చాంటెడ్)గ్రాబ్డ్ దట్ షో
ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె
లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్
యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్

Added by

Meghamala K

SHARE

Comments are off this post