LYRIC

Adhento Gaani Vunnapaatuga
Ammayi Mukku Meedha Neruga
Tharaala Naati Kopamantha Erupega

Naakantu Okkaraina Leruga
Nannantukunna Taarave Nuvaa
Naakunna Chinni Lokamantha
Neee… Pilupega

Theri Paara Chooda
Saage Dhoorame
Edi Edi Chere Chotane
Saage Kshanamu Laagene
Venake Manani Choosene
Chelimi Cheyamantu Korene

Vegamadigi Choosene
Alupe Manaki Ledhane
Velugulaina Velisipoyene

Maa Jodu Kaaga
Vedukega Vekuveppudo Theleeduga
Aaa.. Chandamama
Mabbulo Daagipodaa
Eh Vela Paala Meeku Leda
Antu Vaddane Antunnada
Aa Siggulona Arthame Maaripodaa

Eri Kori Chera Saage Kaugile
Edi Edi Chere Chotane
Kaugiliruku Aayene
Thagile Pasidi Praaname
Kanulalone Navvu Poosene

Lokamichata Aagene
Mugguro Prapanchamaayene
Merupu Murupu Thone Kalisene

Kaalametula Aagene
Dorike Varaku Aagade
Okaru Okaru Gaane Vidichene

Doorametula Doorene
Manake Thelise Lopale
Samayame Maaripoyene

Telugu Transliteration

అదేంటో గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా
తరాలనాటి కోపమంతా ఎరుపేగా
నాకంటూ ఒక్కరైనా లేరుగా
నన్నంటుకున్న తారావే నువ్వా
నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా
తేరి పార చూడ సాగే దూరమే
ఏది ఏది చేరే చోటనే
సాగే క్షణములాగేనే
వెనకే మనని చూసేనె
చెలిమి చేయమంటు కోరెనే

వేగమడిగి చూసెనే
అలుపే మనకి లేదనే
వెలుగులైన వెలిసిపోయెనే

మా జోడు కాగా
వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా
ఆ చందమామ
మబ్బులో దాగిపోదా
ఏ వేళ పాళ మీకు లేదా
అంటూ వద్దనే అంటున్నదా
ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా
ఏరి కోరి చేర సాగే కౌగిలే
ఏది ఏది చేరె చోటనే
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాణమె
కనులలోనె నవ్వు పూసెనే

లోకమిచట ఆగెనే
ముగ్గురో ప్రపంచమాయెనె
మెరుపు మురుపు తోనె కలిసెనే

కాలమెటుల ఆగెనే
దొరికే వరకు ఆగదె
ఒకరు ఒకరు గానె విడిచెనే

దూరమెటుల దూరెనే
మనకె తెలిసె లోపలె
సమయమె మారిపోయెనే

Added by

malliktajmahal@gmail.com

SHARE

Comments are off this post

%d bloggers like this: