LYRIC

Pallavi:

Ainademo ainadi priya

Ganamede preyasi //ainademo//

Prema ganamu saga gane

Bumi svargame ainadi

Bumi svargame ainadi  //ainademo//

 

 

Charanam:1

Emi mantramu vesinavo

Emi mattunu challinavo //emi//

Ninnu cusina nimasamamde

Manasu ni vasamainadi….

Manasu ni vasamainadi….

Manasu ni vasamainadi…. //ainademo//

 

 

Charanam:2

Kulukulolike hoyalu cusi

Valapu cilike layalu cusi //kuluku//

Talapu levo regi nalo

Cala kalavaramainadi

Cala kalavaramainadi

Ainademo ainadi priya

Ganamede preyasi

Telugu Transliteration

పల్లవి:

ఐనదేమో ఐనదీ ప్రియ
గానమేదే ప్రేయసీ "ఐనదేమో"
ప్రేమ గానము సాగ గానే
భూమి స్వర్గమె ఐనది
భూమి స్వర్గమె ఐనది "ఐనదేమో"


చరణం:1

ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో "ఏమి"
నిన్ను చూసిన నిమసమందె
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ.... "ఐనదేమో"


చరణం:2

కులుకులొలికే హోయలు చూసి
వలపు చిలికే లయలు చూసి "కులుకు"
తలపు లేవో రేగి నాలో
చాలా కలవరమైనదీ
చాలా కలవరమైనదీ
ఐనదేమో ఐనదీ ప్రియా
గానమేదే ప్రేయసీ

Added by

Latha Velpula

SHARE

Comments are off this post