LYRIC
Pallavi:
lallilala…lallilala
lallilala…….lallilala……….lallilala….lallilala “2”
allibilli Atale Lallilala Patale “2”
evarevaro Koyilalu
kuhu Kuhu Kuhu Kuhu
evarevare Nemilalu
keke Keke Keke Keke
evarevare Evarevare
vanneledi Pillalu “2 Lallilala”
allibilli Ammayiki Cala Cala Callani Josyam Ceputamu
charanam:
cakka Cakkani Josyam Ceputamu “allibilli”
nutana Vidyala Pravinude Bal Pratibavamtude
ni Bava – Nutana
ati Catura Virude Ni Bava “allibilli”
malli Jaji Malati Sampemga
pulabanamulu Vesenu “malli”
balamanito Murisenu
mana Balamanito Murisenu
tana Pelliki Bavanu Pilcenu “allibilli”
Telugu Transliteration
పల్లవి:లల్లిలలా...లల్లిలలా
లల్లిలలా.......లల్లిలలా..........లల్లిలలా....లల్లిలలా "2"
అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే "2"
ఎవరెవరో కోయిలలూ
కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరే నెమిళలూ
కెకే కెకే కెకే కెకే
ఎవరెవరే ఎవరెవరే
వన్నెలేడి పిల్లలూ "2 లల్లిలలా"
అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ
చరణం:
చక్క చక్కని జోస్యం చెపుతామూ "అల్లీబిల్లీ"
నూతన విద్యల ప్రవీణుడే బల్ ప్రతిభావంతుడె
నీ బావా - నూతన
అతి చతుర వీరుడె నీ బావా "అల్లీబిల్లీ"
మల్లీ జాజీ మాలతి సంపెంగ
పూలబాణములు వేసేనూ "మల్లీ"
బాలామణితో మురిసేను
మన బాలామణితో మురిసేను
తన పెళ్ళికి బావను పిల్చేను "అల్లీబిల్లీ"