LYRIC
Dammukai Dum Dum Diga
Sandadi chey tamaashagaa
Angaranga vaibogangaa
Sambaram veedullo seri Sivamettangaa
Daruvai taddinakka
Adugey raa adii lekka
Saamiranga sindaadanga
Seenayya edukondalu digi kindiki raaga
Amma brahma devudo
Kompa munchinaavuro
Enta goppa sogasuro
Yeda daachinaavuro
Puula rekkalu,konnii tene chukkalu
Rangaristivo,ilaa bomma chestivo
Asalu bhoolokam ilaanti siri chuusi untadaa
Kanaka ee chitram swargaaniki chendi untadaa
Kanureppalu padanappudu kala kallapadadugaa
Kanukippudu yedarunnadi kallaipoduga
Kanureppalu padanappudukala kallapadadugaa
Kanukippudu yedarunnadi kallaipodugaa
Okatai sinna pedda
Antaa chuttu cherandii
Takatai aataadinchi
Sogam sudandii
Chandrudlo kundelu
Sandello andaalu
Mana mungitlo kataakali aadena
Asalu bhoolokam ilaanti siri chuusi untadaa
Kanaka ee chitram swargaaniki chendi untadaa
Amma brahma devudo
Are kompa munchinaavuro
Enta goppa sogasuro
Yeda daachinaavuro
Maha goppagaa muripinchaga
Sarikotta sangatii
Tala tippaga manasoppaka
Niliche jaabilii
Maha goppagaa muripinchaga sarikotta sangatii
Tala tippaga manasoppaka niliche jaabilii
Abbana tanna manna
Kadam tokke paddana
Tapanaa tana mana
Teda levaina
Tandaana taalana
Kindaina meedaina
Tala vancheyna
Tellarulu tillana
Asalu bhoolokam ilaanti siri chuusi untadaa
Kanaka ee chitram swargaaniki chendi untadaa
Amma brahma devudo
Kompa munchinaavuro
Enta goppa sogasuro
Yeda daachinaavuro
Puula rekkalu,konnii tene chukkalu
Rangaristivo ila bomma chestivo
Asalu bhoolokam ilanti siri chusi untadaa
Dammukai Dum Dum Diga
Sandadi chey tamaashagaa
Angaranga vaibogangaa
Sambaram veedullo
Seri Sivamettangaa
Daruvai taddinaka
Adugey raa adii lekka
Saamiranga sindaadanga
Seenayya edukondalu
Digi kindiki raagaa
Telugu Transliteration
దమ్ముకై డుం డుం డిగ
సందడి చెయ్ తమాషగా
అంగరంగ వైబోగంగా
సంబరం వీదుల్లొ సేరి శివమెత్తంగా
దరువై తద్దినక్క
అడుగెయ్ రా అదీ లెక్క
సామిరంగ సిందాడంగ
సీనయ్య ఏడుకొండలు దిగి కిందికి రాగ
అమ్మ బ్రహ్మ దేవుడో
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో
యేడ దాచినావురో
పూల రెక్కలు,కొన్నీ తేనె చుక్కలు
రంగరిస్తివో,ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
కనురెప్పలు పడనప్పుడు కల కల్లపడదుగా
కనుకిప్పుడు యెదరున్నది కల్లైపోదుగ
కనురెప్పలు పడనప్పుడుకల కల్లపడదుగా
కనుకిప్పుడు యెదరున్నది కల్లైపోదుగా
ఒకటై సిన్న పెద్ద
అంతా చుట్టు చేరండీ
తకతై ఆటాడించి
సొగం సుదండీ
చంద్రుడ్లొ కుందెలు
సందెల్లొ అందాలు
మన ముంగిట్లొ కతాకలి ఆడేన
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో
అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో
యేడ దాచినావురో
మహ గొప్పగా మురిపించగ
సరికొత్త సంగతీ
తల తిప్పగ మనసొప్పక
నిలిచె జాబిలీ
మహ గొప్పగా మురిపించగ సరికొత్త సంగతీ
తల తిప్పగ మనసొప్పక నిలిచె జాబిలీ
అబ్బన తన్న మన్న
కదం తొక్కె పద్దన
తపనా తన మన
తేడ లేవైన
తందాన తాలన
కిందైన మీదైన
తల వంచెయ్న
తెల్లరులు తిల్లన
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో
యేడ దాచినావురో
పూల రెక్కలు,కొన్నీ తేనె చుక్కలు
రంగరిస్తివొ ఇల బొమ్మ చెస్తివొ
అసలు భూలొకం ఇలంటి సిరి చుసి ఉంటదా
దమ్ముకై డుం డుం డిగ
సందడి చెయ్ తమాషగా
అంగరంగ వైబోగంగా
సంబరం వీదుల్లొ
సెరి శివమెత్తంగా
దరువై తద్దినక
అడుగెయ్ రా అదీ లెక్క
సామిరంగ సిందాడంగ
సీనయ్య ఏడుకొండలు
దిగి కిందికి రాగా
Added by
Comments are off this post