LYRIC
Anaganaganagaa manasuna merupe merisina tarunamlo
Merupula venuka chiru chiru chinuke kurisina samayamulo
Merupu velugulato chinuku pilupulato
Teravani talupulu terachina kshanamuna
Deem taara diranaa taka deenta taara diranaa
Kotta prema tapanaa molakette induvalanaa
Telisina kathalo kalisina tidhilo
Tiragani malapulutirigina kshanamuna
Deem taara diranaa taka deenta taara diranaa
Picchi prema tapanaa puri veppe induvalanaa
Kumkuma puvvuku kaatuka rekavanaa
Korina priyuniki kougili lekavanaa
Neeli ningini vadili aa taaralitu kadilee
Cherukunnadi majilee nee chelimi pennidi tagilee
Jilibili taara eda gaganamunaa
Jaabili teeruga edigina kshanamuna
Deem taara diranaa taka deenta taara diranaa
Picchi prema tapanaa puri veppe induvalanaa
Nacchina chetiki gorintaakavanaa
Nallani reyiki vennela padakavanaa
Koddigaa itu jarigi naa muddulo munigee
Nammavaa atu tirigi ne nivvalenidi adigi
Adugunu kadipi nadumunu kolichi
Nadavani daarina nadichina kshanamuna
Deem taara diranaa taka deenta taara diranaa
Picchi prema tapanaa puri veppe induvalanaa
Anaganaganagaa manasuna merupe merisina tarunamlo
Merupula venuka chiru chiru chinuke kurisina samayamulo
Merupu velugulato chinuku pilupulato
Teravani talupulu terachina kshanamuna
Deem taara diranaa taka deenta taara diranaa
Deem taara diranaa taka deenta taara diranaa
Deem taara diranaa taka deenta taara diranaa
Deem taara diranaa taka deenta taara diranaa
Telugu Transliteration
అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరునంలోమెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయములో
మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరచిన క్షణమున
దీం తార దిరనా తక దీంత తార దిరనా
కొత్త ప్రేమ తపనా మొలకెత్తె ఇందువలనా
తెలిసిన కథలో కలిసిన తిధిలో
తిరగని మలపులుతిరిగిన క్షణమున
దీం తార దిరనా తక దీంత తార దిరనా
పిచ్చి ప్రేమ తపనా పురి వెప్పె ఇందువలనా
కుంకుమ పువ్వుకు కాటుక రేకవనా
కోరిన ప్రియునికి కౌగిలి లేకవనా
నీలి నింగిని వదిలి ఆ తారలిటు కదిలీ
చేరుకున్నది మజిలీ నీ చెలిమి పెన్నిది తగిలీ
జిలిబిలి తార ఎద గగనమునా
జాబిలి తీరుగ ఎదిగిన క్షణమున
దీం తార దిరనా తక దీంత తార దిరనా
పిచ్చి ప్రేమ తపనా పురి వెప్పె ఇందువలనా
నచ్చిన చేతికి గోరింటాకవనా
నల్లని రేయికి వెన్నెల పడకవనా
కొద్దిగా ఇటు జరిగి నా ముద్దులో మునిగీ
నమ్మవా అటు తిరిగి నే నివ్వలెనిది అడిగి
అడుగును కదిపి నడుమును కొలిచి
నడవని దారిన నడిచిన క్షణమున
దీం తార దిరనా తక దీంత తార దిరనా
పిచ్చి ప్రేమ తపనా పురి వెప్పె ఇందువలనా
అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరునంలో
మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయములో
మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరచిన క్షణమున
దీం తార దిరనా తక దీంత తార దిరనా
దీం తార దిరనా తక దీంత తార దిరనా
దీం తార దిరనా తక దీంత తార దిరనా
దీం తార దిరనా తక దీంత తార దిరనా
Comments are off this post