LYRIC

Pallavi:

Anandamaaye aliveni  // 2 //

Arudemchinaavaaa andaala devi
// ananda //

 

Charanam:1

Anuvaina vela anuraagasobha

Hariprema pooja naa bhaagyamaaye

Alanaati nomu kalanedu pande

Arudaina haayi naalona nimde

Anandamaaye asamaana tejaa

Apuroopamainaa andaala devaa
// ananda //

 

Charanam:2

Sogasaina roope solinchu choope

Sagamaina kanula samtoshamidule

Nagumomu paina nadayaadu kalale

Agupinchagaane maguvanu naalo
// ananda //

 

Charanam:3

Enaleni swaami ninu cherabote

Nunuleta prema nanusaaga neede

Tanuvemo neekai tapiyinchu nilichi

Manasemo neelo munupe kalise
//ananda //

Telugu Transliteration

పల్లవి:

ఆనందమాయె అలివేణి // 2 //
అరుదెంచినావా అందాల దేవి // ఆనంద //


చరణం:1

అనువైన వేళ అనురాగ శోభ
హరిఫ్రేమ పూజ నా భాగ్యమాయె
అలనాటి నోము కల నేడు పండె
అరుదైన హాయి నాలోన నిండె
ఆనందమాయె అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా // ఆనంద //


చరణం:2

సొగసైన రూపె సోలించు చూపె
సగమైన కనుల సంతోషమిడులే
నగుమోము పైన నడయాడు కళలే
అగుపించగానే మగువను నాలో // ఆనంద //


చరణం:3

ఎనలేని స్వామి నిను చేరభోతే
నును లేత ప్రేమ నను సాగనీదే
తనువేమో నీకై తపియించు నిలిచి
మనసేమో నీలో మునుపె కలిసే // ఆనంద //

Added by

Latha Velpula

SHARE

Comments are off this post