LYRIC
Santosha padutoo satakoti devatalu palikenu deevenalu…
Sivaraama raajula anubandhamika vardillunu veyyellu…

Andaala chinni devata…
Aalayame chesu maa eda…
Amrtame maaku panchagaa…
Antaa aanandame kadaa…
Anuraagame kanti choopulai…
Abhimaanam inti deepamai…
Bratukantaa nindu punnamai….
Mudivese poorva punyame…
Kalakaalam annalaku praanamai…
Mamakaram panchave ammavai…

Puvvulenno pooche…nuvvu navvagaaen
Enda vennelaaye ninnu choodagaane
Needu padite beede pandaalee
Adugu pedite sirulu pongaalee
Kalmashaalu leni…kovelanti illu maadi
Swacchamaina prema…pandiralle allukundi
Swaardhamanna maate manasulonchi tudichipetti
Snehabaatalone saagudaamu jattu katti
Venne kanna mettanaina…ganga kanna swacchamaina prema bandhamante maadele
Santosha padutoo satakoti devatalu palikenu deevenalu…
Sivaraama raajula anubandhamika vardillunu veyyellu…
Santosha padutoo satakoti devatalu palikenu deevenalu…
Sivaraama raajula anubandhamika vardillunu veyyellu…
Andaala chinni devata…
Aalayame chesu maa eda…
Amrtame maaku panchagaa…
Antaa aanandame kadaa…
Anuraagame kanti choopulai…
Abhimaanam inti deepamai…
Bratukantaa nindu punnamai….
Mudivese poorva punyame…
Kalakaalam annalaku praanamai…
Mamakaram panchave ammavai…
Swaati mutyamalle…periginatti chelli
Kalpavrkshamalle…karuna choopu talli
Nalakapadite kantilo neeku
Kalata perugu…gundelona maaku
Amrtaani minche mamata maaku todu undagaa
Maatameeda niliche annamanasu anda undi
Raamuderugaleni dharmameeda nilichi undi
Karnudivvaleni daanameeda dorukutundee
Nelameeda ekkadaina kaanaraani saatileni aikamatyammante maadele
Santosha padutoo satakoti devatalu palikenu deevenalu…
Sivaraama raajula anubandhamika vardillunu veyyellu…
Sreelakshmee deviroopamu
Sree gouree devitejamu
Kalisi maa chelli roopamai
Velise maa inti devatai
Sahanamlo seeta polika sugunamlo swarna menika
Dorikindi sirula kaanukaa
Gata janmala punya phalamugaa
Kalakaalam annalaku praanamai
Mamakaaram panchave ammavai
Santosha padutoo satakoti devatalu palikenu deevenalu…
Sivaraama raajula anubandhamika vardillunu veyyellu…
Santosha padutoo satakoti devatalu palikenu deevenalu…
Sivaraama raajula anubandhamika vardillunu veyyellu…
Telugu Transliteration
సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు...శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...
సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు...
శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...
అందాల చిన్ని దేవత...
ఆలయమె చేసు మా ఎద...
అమృతమే మాకు పంచగా...
అంతా ఆనందమే కదా...
అనురాగమే కంటి చూపులై...
అభిమానం ఇంటి దీపమై...
బ్రతుకంతా నిండు పున్నమై....
ముడివేసె పూర్వ పుణ్యమే...
కలకాలం అన్నలకు ప్రాణమై...
మమకరం పంచవే అమ్మవై...

పువ్వులెన్నొ పూచే...నువ్వు నవ్వగాఏన్
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడు పడితే బీడే పండాలీ
అడుగు పెడితే సిరులు పొంగాలీ
కల్మషాలు లేని...కోవెలంటి ఇల్లు మాది
స్వచ్చమైన ప్రేమ...పందిరల్లే అల్లుకుంది
స్వార్ధమన్న మాటె మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
వెన్నె కన్న మెత్తనైన...గంగ కన్న స్వచ్చమైన ప్రేమ బంధమంటే మాదేలే
సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు...
శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...
సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు...
శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...
అందాల చిన్ని దేవత...
ఆలయమె చేసు మా ఎద...
అమృతమే మాకు పంచగా...
అంతా ఆనందమే కదా...
అనురాగమే కంటి చూపులై...
అభిమానం ఇంటి దీపమై...
బ్రతుకంతా నిండు పున్నమై....
ముడివేసె పూర్వ పుణ్యమే...
కలకాలం అన్నలకు ప్రాణమై...
మమకరం పంచవే అమ్మవై...
స్వాతి ముత్యమల్లే...పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే...కరుణ చూపు తల్లి
నలకపడితే కంటిలో నీకు
కలత పెరుగు...గుండెలోన మాకు
అమృతాని మించే మమత మాకు తోడు ఉండగా
మాటమీడ నిలిచే అన్నమనసు అండ ఉంది
రాముడెరుగలేని ధర్మమీడ నిలిచి ఉంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుందీ
నేలమీద ఎక్కడైన కానరాని సాటిలేని ఐకమత్యమ్మంటే మాదేలే
సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు...
శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...
శ్రీలక్ష్మీ దేవిరూపము
శ్రీ గౌరీ దేవితేజము
కలిసి మా చెల్లి రూపమై
వెలిసే మా ఇంటి దేవతై
సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణ మేనిక
దొరికింది సిరుల కానుకా
గత జన్మల పుణ్య ఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై
సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు...
శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...
సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు...
శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...
Added by
Comments are off this post