LYRIC
Annaa chellela anubandham
Janmajanmala sambandham
Jaabilammakidi janmadinam
Koti taalakala kolaahalam
Annayya diddina varnaalu annee arachetilonaa harivillai
Gorinta pandagaa…maa inta pandagaa
Annaa chellela anubandham
Janmajanmala sambandham
Jaabilammakidi janmadinam
Koti taalakala kolaahalam
Annayya diddina varnaalu annee arachetilonaa harivillai
Gorinta pandagaa…maa inta pandagaa
Virisinadi vennelle ilaa acchu naa chelli navvulaa
Swargame nerugaa maa inta vaalagaa
Kurisinade prema chinukulaa
Ade maa anna choopulaa
Kannule tadisene navvula haayigaa
Nee kanti reppanu nenai toduga unnaale
Nee gundeku oopiri nenai
Eppudoo untaale
Anduke nuvvu leka nenu lenule
Prati janmalona nee chellinai varamivvu naaku chaalantaa
Devatala maata naa nota venta deerghaayushmaan bhava
Annaa chellela anubandham
Janmajanmala sambandham
Jaabilammakidi janmadinam
Koti taalakala kolaahalam
Budi budi nadakalu enno nerpina kannatandrilaa
Paadame kandani o puula daarilaa
Chiru chiru gorumuddale tinipinchu kannatallilaa
Tulasivai velasina ee inti devataa
Annaa anna maate kadaa naakika omkaaram
Chellee nuvvu puttina roje premaku sreekaaram
Maa illu anuraaga gudi gopuram
Sirulenno unnaa saritoogalevu naa chelli chinni navvulaku
Nee paada sparsa sreeraamaraksha maatrdevobhava
Annaa chellela anubandham
Janmajanmala sambandham
Jaabilammakidi janmadinam
Koti taalakala kolaahalam
Annayya diddina varnaalu annee arachetilonaa harivillai
Gorinta pandagaa…maa inta pandagaa
Telugu Transliteration
అన్నా చెల్లెల అనుబంధంజన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తాలకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోనా హరివిల్లై
గోరింట పండగా...మా ఇంట పందగా
అన్నా చెల్లెల అనుబంధం
జన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తాలకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోనా హరివిల్లై
గోరింట పండగా...మా ఇంట పందగా
విరిసినది వెన్నెల్లే ఇలా అచ్చు నా చెల్లి నవ్వులా
స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా
కురిసినదె ప్రేమ చినుకులా
అదే మా అన్న చూపులా
కన్నులే తడిసెనే నవ్వుల హాయిగా
నీ కంటి రెప్పను నేనై తోడుగ ఉన్నాలే
నీ గుండెకు ఊపిరి నేనై
ఎప్పుడూ ఉంటాలే
అందుకే నువ్వు లేక నేను లేనులే
ప్రతి జన్మలోన నీ చెల్లినై వరమివ్వు నాకు చాలంటా
దేవతల మాట నా నోట వెంట దీర్ఘాయుష్మాన్ భవ
అన్నా చెల్లెల అనుబంధం
జన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తాలకల కోలాహలం
బుడి బుడి నడకలు ఎన్నో నేర్పిన కన్నతండ్రిలా
పాదమే కందని ఓ పూల దారిలా
చిరు చిరు గోరుముద్దలే తినిపించు కన్నతల్లిలా
తులసివై వెలసిన ఈ ఇంటి దేవతా
అన్నా అన్న మాటె కదా నాకిక ఓంకారం
చెల్లీ నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం
మా ఇల్లు అనురాగ గుడి గోపురం
సిరులెన్నో ఉన్నా సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు
నీ పాద స్పర్శ శ్రీరామరక్ష మాతృదేవోభవ
అన్నా చెల్లెల అనుబంధం
జన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తాలకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోనా హరివిల్లై
గోరింట పండగా...మా ఇంట పందగా
Added by
Comments are off this post