LYRIC

Annaa…nee anuraagam enno janmala punyamphalam
O annaa…nee anuraagam
Puttina rojuna mee deevenale…vennela kannaa challadanam
O annaa…nee anuraagam…enno janmala punyaphalam

O annaa…nee anuraagam

Mallela vanti mee manasulalo chelliki chotunchaali
Ellakaalamu ee teerugane chellini kaapaadaali
Puttina rojuna mee deevenale…vennela kannaa challadanam

Annaa…nee anuraagam enno janmala punyamphalam
Annaa…

Annalu meere naa kannulugaa…nanne nadipinchaali
Talli tandri sarvamu meerai…dayato deevinchaali
Puttiana rojuna mee deevenale…vennela kannaa challadanam

Annaa…nee anuraagam enno janmala punyamphalam
O annaa…

Illaalainaa nenechatikeginaa…chellii madilo nilapaalee
Aadapaduchuku annivelalaa…todooneedagaa nilavaalee
Puttina rojuna mee deevenale…vennela kannaa challadanam
O annaa…nee anuraagam…enno janmala punyaphalam
O annaa….

Telugu Transliteration

అన్నా...నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యంఫలం
ఓ అన్నా...నీ అనురాగం
పుట్టిన రోజున మీ దీవెనలే...వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా...నీ అనురాగం...ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా...నీ అనురాగం

మల్లెల వంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి
ఎల్లకాలము ఈ తీరుగనే చెల్లిని కాపాడాలి
పుట్టిన రోజున మీ దీవెనలే...వెన్నెల కన్నా చల్లదనం

అన్నా...నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యంఫలం
అన్నా...

అన్నలు మీరే నా కన్నులుగా...నన్నే నడిపించాలి
తల్లి తండ్రి సర్వము మీరై...దయతో దీవించాలి
పుట్టీన రోజున మీ దీవెనలే...వెన్నెల కన్నా చల్లదనం

అన్నా...నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యంఫలం
ఓ అన్నా...

ఇల్లాలైనా నేనెచటికేగినా...చెల్లీ మదిలో నిలపాలీ
ఆడపడుచుకు అన్నివేళలా...తోడూనీడగా నిలవాలీ
పుట్టిన రోజున మీ దీవెనలే...వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా...నీ అనురాగం...ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా....

SHARE

Comments are off this post