LYRIC
Pallavi:
Asha ekasha ni nidanu medalu kattesa //asa//
chintalo rendu chintalo
na chenta kadu ni tamtulu…oy… Cimtalo
o…o…o…oy… Cimtalo
Charanam:1
Vaddante kade muddula bala
prema paragana rasesa oddamte
ninnu raniga… Ninu raniga cesesa
chetulu jodimci mrokkesa… Asa.//asa//
Charanam:2
O…o…o…oy….
Kosavu levoyi kotalu
chala chusanule ni cetalu //kosavu//
raju unnadu raju unnadu
mantri unnadu sagavu sagavu
ni gamtulu… Chintalu //chintalu//
raja… Mamtra… Evaru ekkada
ta tarikita ta tarikita talamgu taka ba
rraju gari buju dulipesta
mamtrigari carmam olicesta //raju//
kotalo paga… Kotalo paga vesesta
gattiga ni cheyyi pattesta … Asa…//asa//
Telugu Transliteration
పల్లవి:అతడు : ఆశా ఏకాశా నీ నీడను మేడలు కట్టేశా "ఆశా"
ఆమె : చింతలో రెండు చింతలొ
నా చెంత కాదు నీ తంతులు...ఓయ్... చింతలో
అతడు : ఓ...ఓ...ఓ...ఓయ్... చింతలో
చరణం:1
వద్దంటే కాదె ముద్దుల బాలా
ప్రేమ పరగణా రాసేశా ఒద్దంటె
నిన్ను రాణిగా... నిను రాణిగా చేసేశా
చేతులు జోడించి మ్రొక్కేశా... ఆశా."ఆశా"
చరణం:2
ఆమె : ఓ...ఓ...ఓ...ఓయ్....
కోశావు లేవోయి కోతలు
చాలా చూశానులే నీ చేతలు "కోశావు"
రాజు ఉన్నాడూ - రాజు ఉన్నాడు
మంత్రి ఉన్నాడు సాగవు సాగవు
నీ గంతులు... చింతలూ "చింతలూ"
అతడు : రాజా... మంత్రా... ఎవరూ? ఎక్కడా?
తా తరికిట తా తరికిట తళాంగు తక భా
ర్రాజు గారి బూజు దులిపేస్తా
మంత్రిగారి చర్మం ఒలిచేస్తా "రాజు"
కోటలో పాగా... కోటలో పాగా వేసేస్తా
గట్టిగ నీ చెయ్యి పట్టేస్తా ... ఆశా..."ఆశా"
Comments are off this post