LYRIC
Pallavi:
Avvayi tuvvayi allade ammayi
Avvayi tuvvayi gillade abbayi
Dagi dagani soke baruvayi agi agani ide irukayi
Taki takani cupe cinukayi duki dukaniupe varadayi
Em cestumdo ela mumcestumdo
Ayyorama! Asalidem ladayi //avvayi//
Charanam:1
Palosi pemca prati bamgima pogesi umca purushottama
Amamtam tegiste samastam tamakega
Kamgaru pette simgarama bamgaramamta badram suma
Pramadam teliste sarada padatava
Ennalli galilo tirugudu
Ila na ollo sdhirapade daricudu
Balamani sare kani mari
Padacellista prati bakayi //avvayi//
Charanam:2
Tegareccipoke pasipiccuka nannapalede ni opika
Pidugai padana vratame cedinaka
Cirretti vaste magaputtuka sukumaramista suka pettaga
Odilo oadana varame adigaka
Kavvimtalemduke balika mari puvvamti sunnitam kamdipoga
Ciccautavo nuvve cittautavo
Etu telamde idem badayi //avvayi//
Telugu Transliteration
పల్లవి:అవ్వాయి తువ్వాయి అల్లాడే అమ్మాయి
అవ్వాయి తువ్వాయి గిల్లాడే అబ్బాయి
దాగీ దాగని సోకే బరువయి ఆగీ ఆగని ఈడే ఇరుకయి
తాకీ తాకని చూపే చినుకయి దూకీ దూకనిఊపే వరదయి
ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో
అయ్యోరామా! అసలిదేం లడాయీ ||అవ్వాయి||
చరణం:1
పాలోసి పెంచా ప్రతి భంగిమా పోగేసి ఉంచా పురుషోత్తమా
అమాంతం తెగిస్తే సమస్తం తమకేగా
కంగారు పెట్టే సింగారమా బంగారమంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదా పడతావా
ఎన్నాళ్ళీ గాలిలో తిరుగుడు
ఇలా నా ఒళ్ళో స్ధిరపడే దారిచూడూ
బాలామణీ సరే కానీ మరి
పదచెల్లిస్తా ప్రతి బకాయీ ||అవ్వాయి||
చరణం:2
తెగరెచ్చిపోకే పసిపిచ్చుకా నన్నాపలేదే నీ ఓపిక
పిడుగై పడనా వ్రతమే చెడినాక
చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుకుమారమిస్తా సుఖ పెట్టగా
ఒడిలో ఒఅడనా వరమే అడిగాక
కవ్వింతలెందుకే బాలికా మరీ పువ్వంటి సున్నితం కందిపోగా
చిచ్చౌతావో నువ్వే చిత్తౌతావో
ఎటూ తేలందే ఇదేం బడాయి ||అవ్వాయి||
Added by
Comments are off this post