LYRIC
Sampettanu ninnu eduru tirigi maataadaavante
Eraa aadu chesindi tappe kaduu
Avunu avunu peddayaa
Haa avunu kobbari chettuku chesina mucchataa
Mana ammaayiki cheste tappenti
Cheppandiraa avunu avunu chinnayaa
Rey aagaraa…aaganandi
Aagamantunte…aaganandee
Orey ore orey….ayyaa
Uttine naatakamaadaanu
Orey telivitakkuva daddamma prema matukku unte chaaladu
Koosanta rosham kooda undaali
Emaina nuvvu aa intiki velladam tappu tappe
Avunu avunu peddayyaa
Oorlo andariki anni chestaaru
Asalu mana inti aada paduchu kanta tadi pettukunte manchidenti
Premakannaa rosham goppadaa…cheppandraa
Avunu avunu chinnayyaa
Ayyagaaru…avunandee bhale manchivaaru…avunandee
Mari kopamoste…avunandee bhale roshagaadu…avunandee
Maayadaari raktapotu adi chese porapaatu
Maayadaari raktapotu adi chese porapaatu
Ayyagaari maatante talakattu maata
Kaadante aa poota tandanaala paata
Chinnayya maatante chikkuleni maataa
Vinakunte aa poota tai takkalaataa
Roshamunnaa vamsamuraa nuvu kaakaa pattakuraa
Roshamunnaa vamsamuraa nuvu kaakaa pattakuraa
Maata vinaka pote champestaa
Naa tupaakito ninu kaalchestaa
Avunandee adi cheyyandee
Kaalchadam valla kaadandee
Tupaakilo gullu levandee
Avunandee adi nijamandee
Nooru aarayina reyi pagalaina
Nenu maaredi leduu
Roshame leni pourusham leni
Meesame endukantaa
Ayyayyo peddayaa ee pantaalelayyaa
Kopaale intiki ontiki manchidi kaadayyaa
Ayyagaaru…avunandee bhale manchivaaru…avunandee
Mari kopamoste…avunandee bhale roshagaadu…avunandee
Evandoy koncham aagandee
Tuvaalu nadumuna kattandee
Avundee adi cheyyandee
Vaadi maatalu meekelandee
Tedaalikkada lene levandee
Avunandee adi nijamandee
Peddavaallane gouravinchadam meeru nerpinade kaadaa
Chinna vaadine manchi manasuto meeru mannincha leraa
Daari kocchaadu….
Orayyo chinnayyaa manaserigina vaadivayaa
Meesaanne melivesi mana keertini penchavayaa
Ayyagaaru…avunandee bhale manchivaaru…avunandee
Mari kopamoste…avunandee bhale roshagaadu…avunandee
Maayadaari raktapotu adi pone poyindee
Maayadaari raktapotu adi pone poyindee
Eddemante teddemantu verrekki poye
Ayyagaari kopamnta kondekki poye
Vaanocchi varadocchi tellari poye
Chinnayya manasanta santoshamaaye
Roshamunnaa vamsamuraa raaraajuga batikey raa
Roshamunnaa vamsamuraa raaraajuga batikey raa
Telugu Transliteration
సంపేత్తను నిన్ను ఎదురు తిరిగి మాటాడావంటెఏరా ఆడు చేసింది తప్పే కదూ
అవును అవును పెద్దయా
హా అవును కొబ్బరి చెట్టుకు చేసిన ముచ్చటా
మన అమ్మాయికి చేస్తే తప్పేంటి
చెప్పండిరా అవును అవును చిన్నయా
రేయ్ ఆగరా...ఆగనండి
ఆగమంటుంటె...ఆగనండీ
ఒరేయ్ ఒరే ఒరేయ్....అయ్యా
ఉత్తినే నాటకమాడాను
ఒరేయ్ తెలివితక్కువ దద్దమ్మ ప్రేమ మటుక్కు ఉంటె చాలదు
కూసంత రోషం కూడ ఉండాలి
ఏమైన నువ్వు ఆ ఇంటికి వెల్లడం తప్పు తప్పే
అవును అవును పెద్దయ్యా
ఊర్లో అందరికి అన్ని చేస్తారు
అసలు మన ఇంటి ఆడ పడుచు కంట తడి పెట్టుకుంటె మంచిదేంటి
ప్రేమకన్నా రోషం గొప్పదా...చెప్పండ్రా
అవును అవును చిన్నయ్యా
అయ్యగారు...అవునండీ భలె మంచివారు...అవునండీ
మరి కోపమొస్తే...అవునండీ భలె రోషగాడు...అవునండీ
మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు
మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు
అయ్యగారి మాటంటె తలకట్టు మాట
కాదంటె ఆ పూట తందనాల పాట
చిన్నయ్య మాటంటె చిక్కులేని మాటా
వినకుంటె ఆ పూట తై తక్కలాటా
రోషమున్నా వంశమురా నువు కాకా పట్టకురా
రోషమున్నా వంశమురా నువు కాకా పట్టకురా
మాత వినక పోతె చంపేస్తా
నా తుపాకితో నిను కాల్చేస్తా
అవునండీ అది చెయ్యండీ
కాల్చడం వల్ల కాడండీ
తుపాకిలో గుల్లు లేవండీ
అవునండీ అది నిజమండీ
నూరు ఆరయిన రేయి పగలైన
నేను మారేది లేదూ
రోషమే లేని పౌరుషం లేని
మీసమే ఎందుకంటా
అయ్యయ్యో పెద్దయా ఈ పంతాలేలయ్యా
కోపాలె ఇంటికి ఒంటికి మంచిది కాదయ్యా
అయ్యగారు...అవునండీ భలె మంచివారు...అవునండీ
మరి కోపమొస్తే...అవునండీ భలె రోషగాడు...అవునండీ
ఏవండొయ్ కొంచం ఆగండీ
తువాలు నడుమున కట్టండీ
అవుండీ అది చెయ్యండీ
వాడి మాటలు మీకేలండీ
తేడాలిక్కడ లేనె లేవండీ
అవునండీ అది నిజమండీ
పెద్దవాల్లనే గౌరవించదం మీరు నేర్పినదె కాదా
చిన్న వాడినే మంచి మనసుతో మీరు మన్నించ లేరా
దారి కొచ్చాడు....
ఓరయ్యో చిన్నయ్యా మనసెరిగిన వాడివయా
మీసాన్నే మెలివేసి మన కీర్తిని పెంచవయా
అయ్యగారు...అవునండీ భలె మంచివారు...అవునండీ
మరి కోపమొస్తే...అవునండీ భలె రోషగాడు...అవునండీ
మాయదారి రక్తపోటు అది పోనే పోయిందీ
మాయదారి రక్తపోటు అది పోనే పోయిందీ
ఎడ్డెమంటె తెడ్డెమంటు వెర్రెక్కి పోయే
అయ్యగారి కోపమంత కొండెక్కి పోయే
వానొచ్చి వరదొచ్చి తెల్లరి పోయే
చిన్నయ్య మనసంత సంతోషమాయే
రోషమున్నా వంసమురా రారాజుగ బతికెయ్ రా
రోషమున్నా వంసమురా రారాజుగ బతికెయ్ రా
Added by
Comments are off this post