LYRIC

Pallavi:

Baba niku  mokkuta
na baralanni nipai vesta mostava
baba o  puvvista
i bakturali badha kasta  vimtava
tullene gillene  nuditipai ni  kurulu
gaddame  addamoy  samtamga maraloy
kasta nuv  marite suridai veluguduvoyi

a: giccodde  guccodde badha gadha ceppodde
nuv  maramamte maripodi baba baba
nalaga nenumtene naluguriki nayamamtane
taguvedi radamtane aha ha ha       //baba//

 

Charanam:1

A: baba ninne  bava amte
baboy nannodiley  amtu
parugela //2//
pulakimcu vela molakettu   valape
bagumdi  bagumdi baba  //pulakimcu//
a: pillemo goramta aha pulakimta komdamta
i moham i maikam nako vimta
premalni  pamcavamte baba oka pillade //2//
kommulni visiravamte…        //baba//

 

Charanam:2

A: baba vakita valalamtu vevela
janulunna nanne ennukunnavemduko //2//
ni ramgu malle naramgu  mare
varamivva  galava baba //niramgu//
a: manasara ne raledu vidhigaru kalipesaru
em cesedammay garu ahahaha
ramgamte ramga idi varam valla  vaccimdidi
na talli iccimdidi  ahahaha       //baba//

 

Telugu Transliteration

పల్లవి:

బాబా నీకు మొక్కుతా
నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా
బాబా ఓ పువ్విస్తా
ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా
తుళ్ళెనె గిల్లెనె నుదిటిపై నీ కురులు
గడ్డమె అడ్దమోయ్ శాంతంగ మారాలోయ్
కాస్త నువ్ మారితే సూరీడై వెలుగుదువోయి
అ: గిచ్చొద్దే గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే
నువ్ మారమంటె మారిపోడీ బాబా బాబా
నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె
తగువేదీ రాదంటానే ఆహా హా హా //బాబా//


చరణం:1

ఆ: బాబా నిన్నే బావా అంటే
బాబోయ్ నన్నొదిలెయ్ అంటూ
పరుగేలా (౨)
పులకించు వేళ మొలకెత్తు వలపే
బాగుంది బాగుంది బాబా ||పులకించు||
అ: పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత
ఈ మోహం ఈ మైకం నాకో వింత
ప్రేమల్ని పంచావంటె బాబా ఒక పిల్లాడే
కొమ్ముల్ని విసిరావంటె.... //బాబా//


చరణం:2

ఆ: బాబా వాకిట వాలాలంటూ వేవేల
జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో (౨)
నీ రంగు మల్లె నారంగు మారే
వరమివ్వ గలవా బాబా ||నీరంగు||
అ: మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు
ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా
రంగంటే రంగా ఇది వరం వల్ల వచ్చిందిది
నా తల్లి ఇచ్చిందిది ఆహాహాహా //బాబా//


Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x