LYRIC
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Murali gana lola dooramela
Digi raa krishna
Kadalai pongutunna prema
Neela kana raa krishna
Anduko sambarala swagathala
Maalika
Idugo ninnu chusi velugutunna
Dwaraka
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Ma eda matuna dagina asalu
Vennela vindanuko
Maa kannulukandani mayani
Chooputu mellaga dochukupo
Girine velipaina nilipina maa
Kannaya
Thulasidalanike ela tuginavayya
Kondantha baram gorantha choopina
Leela krishnayya
Maa cheeralu dochina allari
Atalu maa paina e maya
Bajare bajare bajare
Baja….. Baja
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Mayadi kavani madhavadune
Anu cherina pranamidi
Maa maayani badani pillana grovila
Ragam cheyemani
Evarini evarithoti mudi peduthu
Nee ata
Chivariki prathi okarini nadipedavuga
Nee bata
Therani vedana thyiyyani lalana
Anni neevvayya
Nee andela muvvala savvadi gundelo
Moginchi ravayya
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Bajare nanda gopala hare
Telugu Transliteration
భజరె నంద గొపాల హరెభజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మురలి గాన లోల దూరమేల
దిగి రా క్రిష్న
కడలై పొంగుతున్న ప్రేమ
నీల కద రా క్రిష్న
అందుకొ సంబారల స్వాగాతల
మాలిక
ఇదుగో నిన్ను చూసి వెలుగుతున్న
ద్వరకా
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మా ఎద మాటున దాగిన ఆసలు
వెన్నెల విందనుకూ
మా కన్నులుకందనీ మాయని
చూపుతు మెల్లగ దొచుకుపో
గిరినె వేలిపైన నిలిపిన మా
కన్నయా
తులసిదలానికే ఏల తూగినవయ్యా
కొందంత భారం గోరంత చూపిన
లీల క్రిష్నయ్యా
మా చీరలు దొచిన అల్లరి
ఆటలు మా పైన ఏ మాయా
భజరె బజరె బజరె
భజ….. భజ
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మాయది కావని మాధవదునె
అను చేరిన ప్రానమిది
మా మాయని బాదని పిల్లన గ్రోవిలా
రాగం చెయెమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతు
నీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవుగ
నీ బాట
తీరని వేదన తియ్యని లాలన
అన్ని నీవ్వయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుందెలొ
మోగించి రావయ్య
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
Added by
Comments are off this post