LYRIC
Charanam:
He he aemayyindi….. Premayyindi
Gundekochchi chuttukundi chitti poola teega
Rendu kallu moosi teese reppa paatulogaa —
Nanu choose nalugurilonaa … Adolaanti chinni asooyaa
Egarese kaalarunayya
Ho yaa … Naaku nenne taaliyaa
Baang baang blaastidi – preme naa doru tatti
Me ai kamin annadiraa
Baang baang blaastidi – laife o yu tarn kotti
Best aaf lak bro ani cheppindiraa naato
Gundekochchi chuttukundi chitti poola teega
Rendu kallu moosi teese reppa paatulogaa —
Pallavi 1:
Kaalam aagipoyindi
Nammaleni sangatendo jarigipotondi
Praanam naato lenandi
Pailat leni flaitai gaallo telipotondi
Nene o divilaaga santosham naa chuttu cherindi..
Nede aa kyaalandar lo pandagalanni vachchinattundi
O mai gaad endi idi ..gunde sadi speedainadi
Baang baang blaastidi – preme naa doru tatti
Me ai kamin annadiraa
Baang baang blaastidi – laife oka yu tarn kotti
Best aaf lak bro ani cheppindiraa naato
Gundekochchi chuttukundi chitti poola teega
Rendu kallu moosi teese reppa paatulogaa —
Charanam 2:
He myaan hu ar yu ante
Ee baarbee daal lavar nantu cheppukuntaanu
Vere panedi ledantu
Round da klaak ee pilla kallallo undipotaanu
Seene are chenjayyindi chitikellonaa chaalaa testeegaa
Laife naa baalkaneelo rojaalaa navvindi krejeegaa
O mai gaad endi sudi ..horoskope thrillayyindi
Baang baang blaastidi – preme naa doru tatti
Me ai kamin annadiraa
Baang baang blaastidi – laife o yu tarn kotti
Best aaf lak bro ani cheppindiraa naato
Gundekochchi chuttukundi chitti poola teega
Rendu kallu moosi teese reppa paatulogaa —
Telugu Transliteration
చరణం:హె హె ఏమయ్యింది..... ప్రేమయ్యింది
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా ---
నను చూసె నలుగురిలోనా ... అదోలాంటి చిన్ని అసూయా
ఎగరేసె కాలరునయ్య
హో యా ... నాకు నేన్నె తాలియా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది - ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది - లైఫే ఓ యూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా ---
పల్లవి 1:
కాలం ఆగీపోయింది
నమ్మలేని సంగతేందో జరిగిపోతోంది
ప్రాణం నాతో లేనంది
పైలట్ లేని ఫ్లైటై గాల్లో తేలిపోతోంది
నేనే ఓ దీవిలాగ సంతోషం నా చుట్టూ చేరింది..
నేడే ఆ క్యాలండర్ లో పండగలన్నీ వచ్చినట్టుందీ
ఓ మై గాడ్ ఏందీ ఇది ..గుండె సడీ స్పీడైనదీ
బాంగ్ బాంగ్ బ్లాస్టిది - ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది - లైఫే ఒక యూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా ---
చరణం 2:
హే మ్యాన్ హూ ఆర్ యూ అంటె
ఈ బార్బీ డాల్ లవర్ నంటూ చెప్పుకుంటాను
వేరే పనేదీ లేదంటూ
రౌండ్ ద క్లాక్ ఈ పిల్ల కళ్ళల్లో ఉండిపోతాను
సీనే అరె చేంజయ్యింది చిటికెల్లోనా చాలా టేస్టీగా
లైఫే నా బాల్కనీలో రోజాలా నవ్వింది క్రేజీగా
ఓ మై గాడ్ ఏందీ సుడీ ..హోరోస్కోపే థ్రిల్లయ్యింది
బాంగ్ బాంగ్ బ్లాస్టిది - ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది - లైఫే ఓ యూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా