LYRIC
Botany paatamundi matinee aata vundi
Deniko votu chepparaa
History lectur-undi mistary pictur-undi
Sodaraa yedi besturaa
Botany class-u ante boru boru
History rustu kanna restu melu
Paatalu faitulunna film-u chudu
Break-ulu disc-Olu chuputaaru
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Duvvene kodijuttu navvene
Edchinattu evvare kotta navaabu
Kannene chudanattu kannule telabettu
Yevvari vinta gareebu
Jorugaa vachaade jemsband-u
Geeragaa vestaade eela sound-U
Needalaa ventade jeedi brand-U
Phose-ule chustunte ollu mandu
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Ayyo marchine taluchukunte
Murchale munchukocche
Maargame cheppu guruvaa
Aa…chi…taalam raadu maarchita maarchi
Taalamlo paadu vedavaa
Ayyo maarchine taluchukunte
Murchale munchukocche
Maargame cheppu guruvaa
Kondalaa course vundi
Entakee tagganandi Endiraa inta godavaa
Endukee hairaanaa verrinaanna
Vellaraa suluvainaa daarilonaa
Undigaa septemberu maarchi painaa
Hoy vaayidaa paddatundi denikainaa
Maximum markulicchu
Masths.lo dyaasa vunchu
Koddigaa ollu vancharaa orey…
Tandanaa tandanaana tandanaa
Tandanaanana tandanaa tandananaannaa
Kraapupai unna Sradda grafupai pettukaasta
First-u rank-u pondavachuro
Tandanaa tandanaana tandanaa
Tandanaanana tandanaa tandananaannaa
Are Em siru
Lekkalu ekkaalu telvanollu
Lakkutoni lacchalalla munigipotaru
Pustakaalto kustilu pattetollu
Sarkaari clurkulayyi murigipotaru
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Telugu Transliteration
బోటనీ పాటముంది మ్యాటనీ ఆట వుంది
దేనికో వోటు చెప్పరా
హిస్టరీ లెక్చతరుంది మిస్టరీ పిక్తరుంది
సోదరా యేది బెస్టురా
బోటనీ క్లాసు అంటె బోరు బోరు
హిస్టరీ రుస్టు కన్న రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్ము చుడూ
బ్రేకులూ దిస్కోలు చూపుతారూ
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే
ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబూ
కన్నెనే చూదనట్టు కన్నులే తేలబెట్టు
యెవ్వరీ వింత గరీబూ
జోరుగా వచాడే జేంసుబాండూ
గీరగా వెస్తాడే ఈల సౌండూ
నీడలా వెంటడే జీడి బ్రాండూ
పోజులే చుస్తుంటే ఒల్లు మండూ
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
అయ్యో మార్చినే తలుచుకుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
ఆ...చి...తాలం రాదు మార్చిట మార్చి
తాలంలో పాడు వెదవా
అయ్యో మార్చినే తలుచుకుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు వుంది
ఎంతకీ తగ్గనంది ఏందిరా ఇంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రినాన్న
వెళ్లరా సులువైనా దారిలోనా
ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా
హోయ్ వాయిదా పద్దతుంది దేనికైనా
మ్యాగ్సిమం మార్కులిచ్చు
మ్యాత్సులో ద్యాస వుంచు
కొద్దిగా ఒళ్లు వంచరా ఒరెయ్...
తందనా తందనాన తందనా
తందనానన తందనా తందననాన్నా
క్రాపుపై ఉన్న శ్రద్ద గ్రఫుపై పెట్టుకాస్త
ఫస్టు ర్యాంకు పొందవచురో
తందనా తందనాన తందనా
తందనానన తందనా తందననాన్నా
అరె ఏం సిరు
లెక్కలూ ఎక్కాలూ తెల్వనోల్లూ
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరూ
పుస్తకాల్తో కుస్తీలు పట్టెటోల్లు
సర్కారీ క్లర్కులయ్యి మురిగిపోతరూ
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
Added by
Comments are off this post