LYRIC

Pallavi:

Brahma vo brahma maha moodooga oondee gooma
boma ee boma are andaneeke andama
jabeeleela oondee jana a navoo meeteendee veena
ededoo eeokalalo eenta andannee ee reje choosanga

 

Charanam:1

neelala a kalalo neerenda dagoonnado
a eeedee koonama ee veenta choosesee emantado
a pala chekeelalo mandarame poocheno
ee chodyame choosee andala goreenka emantado
na goondoo doseeloo neendaleele nedoo a navoo mootyalato
nee jnapakalannee ne dachookoontanoo premato

 

charanam:2

noorella ee janmanee ichindee noovenanee
e pooja noovoo ranee nenante neekenta premoondanee
ee vela ee hayee na goondene takanee
andala a ranee kaugeelalo valee jayeenchanee
a pancha bhootaloo okokataee vachee chalanga deeveenchanee
tana chetake cheree roje chepalee premanee

Telugu Transliteration

పల్లవి:

బ్రహ్మ ఓ బ్రహ్మ
మహ ముద్దుగా వుంది గుమ్మ
బొమ్మా ఈ బొమ్మా
అరె అందానికే అందమా
జాబిల్లిలా వుంది జాణా ||బ్రహ్మ||
ఆ నవ్వు మీటింది వీణ
ఏడేడు లోకాలలో యింత అందాన్ని ఈ రోజే చూశానుగా ||బ్రహ్మ||


చరణం:1

నీలాల ఆ కళ్లలో నీరెండ దాగున్నదో
ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసింద ఏమంటదో
ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచేనో
ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో
నా గుండె దోసిళ్లు నిండాలిలేనాడు ఆ నవ్వు మత్యాలతో
ఈ జ్ణాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో ||బ్రహ్మ||


చరణం:2

నూరేళ్ల ఈ జన్మనీ ఇచ్చింది నువ్వేననీ
ఏ పూజలూ రాని నేనణ్టే నీ కెంత ప్రేముందనీ
ఈ వేళ ఈ హాయినీ నా గుండెనే తాకనీ
అందాల ఆ రాణి కౌగిళ్లలో వాలి జీవించనీ
ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగ దీవించనీ
తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమనీ || బ్రహ్మ ||

Added by

Meghamala K

SHARE

Comments are off this post