LYRIC

Brahmanda Bhandamula bal sobagula

Banthulaadu bhagavanthudu
Paramaananda maha pravaahamula
Paravsinchu parandhaamudu
Kani vini yerugani
Vidhamuga kaliyuga devudu
Alasinaadu..

Athi chitramuga thana bhaktuni tho
Aataladagaa tharalaadu..

Telugu Transliteration

భ్రహ్మాండ భాండముల బల్ సొభగుల
బంతులాడు భగవంతుడు
పరమానంద మహా ప్రవాహముల
పరవ్సించు పరందాముడు
కని విని ఎరుగని
విదముగ కలియుగ దేవుడు
అలసినాడు..

అతి చిత్రముగ తన భక్తుని తొ
ఆటలడగా తరలాడు..

SHARE

Comments are off this post