LYRIC
Bulli Lanther Veluge
Cheli Nee Navve
Adi Jill Jill Mani Chindesthe
Edaku Lub Dub Perige
Ninnu Rammani Piliche
Cheli Na Manase
Nee Ghal Ghal Anu
Pattila Merupe
Gundeku Ushasse
Veeche Chirugaliva
Leda Jadi Vaanava
Nuvve Thakeyaga
Kalale Regenala
Vaalu Kanula Vasantha
Gaanama
Kougileeve Poyela
Praname
Bulli Lanther Veluge
Cheli Nee Navve
Adi Jill Jill Mani Chindesthe
Edaku Lub Dub Perige
Ninne Choosthu Untene Oo
Priyam
Nimishamalle Karigenu
Ooo Yugam
Pranayama Aa Kadli Gundelo
Lothu Antha
Pranama
Nee Meeda Naku Undi
Prema Antha
Poovullo
Ninu Dachukuntanule
Pasi Navvalle
Ninu Chooshukuntanule
Cheli Nee Navve
Adi Jill Jill Mani Chindesthe
Edaku Lub Dub Perige
Ninnu Rammani Piliche
Cheli Na Manase
Nee Ghal Ghal Anu
Pattila Merupe
Gundeku Ushasse
Nalo Egise
Na Kopame Ala
Tharigipoye Gurthosthe
Nv Ela
Kalame O Theepi Navvale
Palakarinche
Lokame Nakeduruga Vachi
Thalupu Theriche
Emunde
Nee Janta Nayanaalalo
Nanu Maarchave
Nee Rangu Swapnalatho
Bulli Lanther Veluge
Cheli Nee Navve
Adi Jill Jill Mani Chindesthe
Edaku Lub Dub Perige
Ninnu Rammani Piliche
Cheli Na Manase
Nee Ghal Ghal Anu
Pattila Merupe
Gundeku Ushasse
Veeche Chirugaliva
Leda Jadi Vaanava
Nuvve Thakeyaga
Kalale Regenala
Vaalu Kanula Vasantha
Gaanama
Kougileeve Poyela
Praname
Telugu Transliteration
బుల్లి లాంతర్ వెలుగేచెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తె
ఎదకు లబ్ దబ్ పెరీగే
నిన్ను రమ్మనీ పిలిచే
చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అనూ
పట్టీల మెరుపె
గుండెకు ఉషస్సే
వీచే చిరుగలివా
లెదా జడి వానవా
నువ్వే తాకేయగా
కలలే రేగెనలా
వాలు కనులా వసంత
గానమా
కౌగిలివే పొయెల
ప్రాణమె
బుల్లి లాంతర్ వెలుగే
చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తె
ఎదకు లబ్ దబ్ పెరీగే
నిన్నె చూస్తు ఉంటేనె ఓ
ప్రియం
నిమిషమల్లే కరిగేను
ఓ యుగం
ప్రనయమా ఆ కడలి గుండెలొ
లోతు అంతా
ప్రాణమా
నీ మీద నాకు ఉంది
ప్రేమ అంతా
పువ్వుల్లో
నిను దాచుకుంటానులే
పసి నవ్వల్లే
నిను చూసుకుంటానులే
బుల్లి లాంతర్ వెలుగే
చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే
ఎదకు లబ్ దబ్ పెరీగే
నిన్ను రమ్మనీ పిలిచే
చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను
పట్టీల మెరుపే
గుందెకు ఉషస్సే
నాలొ ఎగిసే
నా కోపమే అలా
తరిగిపోయె గుర్తొస్తే
నువ్ ఎలా
కాలమే ఓ తీపి నవ్వల్లె
పలకరించే
లోకమే నాకెదురుగ వచ్చి
తలుపు తెరిచే
ఏముందే
నీ జంత నయనాలలో
నను మార్చవే
నీ రంగు స్వప్నాలతొ
బుల్లి లాంతర్ వెలుగే
చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే
ఎదకు లబ్ దబ్ పెరీగే
నిన్ను రమ్మనీ పిలిచే
చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను
పట్టీల మెరుపే
గుందెకు ఉషస్సే
వీచే చిరుగలివా
లెదా జడి వానవా
నువ్వే తాకేయగా
కలలే రేగెనలా
వాలు కనులా వసంత
గానమా
కౌగిలీవే పొయెల
ప్రాణమె
Added by
Comments are off this post