LYRIC
Pallavi:
Bulli pitta bujji pitta gootiloni guvva pitta
venta venta vachhe vari peru cheppave
yevare yevare pilichedi nenetta yetta palikedi
bulli pitta bujji pitta gootiloni guvva pitta
nakki nakki daage vari peru cheppave
yevaro yevaro theliyande nenetta yetta pilichede
bulli pitta bujji pitta gootiloni guvva pitta
venta venta vachhe vari peru cheppave
bulli pitta bujji pitta gootiloni guvva pitta
nakki nakki daage vari peru cheppave
]
Charanam:1
Konte konangi eedu kotte kerintha choodu
Yedo gammatthugundi mama
lene ledantu haddu muddu mudduki padadu
Raste etta satyabhama
bangaru ginne loni paruvaala paayasaalu
Neeke unchanu pokiri
chakkanga mundukochhi sandela vinduliste
Kadantana jatha raa mari
vaaram varjyam choodaali apaine neetho vodaali
bulli pitta bujji pitta gootiloni guvva pitta
nakki nakki daage vari peru cheppave
bulli pitta bujji pitta gootiloni guvva pitta
venta venta vachhe vari peru cheppave
charanam:2
Inti taalalu daachi ganta moginchamante
Yettagamma gourammo
janta banalu doosi itta rettiste nannu
Vegedetta mamayyo
gorinka gooti mundu chilakamma chindulesi
Aadindante arthamemito
mandhara puvvu meeda muripaala tummedochhi
Valindante mari deniko
neelo nene daagali chalarege thaapam theerali
bulli pitta bujji pitta gootiloni guvva pitta
venta venta vachhe vari peru cheppave
yevare yevare pilichedi nenetta yetta palikedi
bulli pitta bujji pitta gootiloni guvva pitta
nakki nakki daage vari peru cheppave
yevaro yevaro theliyande nenetta yetta pilichede
bulli pitta bujji pitta gootiloni guvva pitta
venta venta vachhe vari peru cheppave
bulli pitta bujji pitta gootiloni guvva pitta
nakki nakki daage vari peru cheppave
Telugu Transliteration
పల్లవి:బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేదినేనెట్టా ఎట్టా పలికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
చరణం : 1
కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు
ఏదో గవ్ముత్తుగుంది వూవా
లేనే లేదంటు హద్దు
వుుద్దువుుద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా
బంగారు గిన్నెలోని పరువాల పాయుసాలు
నీకే వుంచా నేను పోకిరి
చక్కంగ వుుందుకొచ్చి సందేళ విందులిచ్చి
కాదంటానా జత రా వురి
వారం వర్జ్యం చూడాలి ఆపైనే నీతో ఓడాలి
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
చరణం : 2
ఇంటి తాళాలు దాచి గంట మోగించవుంటే
ఎట్టాగమ్మో గౌరమ్మో
జంటా బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను
వేగేదెట్టా వూవయ్యో
గోరింక గూటివుుందు చిలకవ్ము చిందులేసి
ఆడిందంటే అర్థమేవిటో
వుందారపువ్వు మీద వుురిపాల తుమ్మెదొచ్చి
వాలిందంటే వురిదేనికో
నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
Comments are off this post