LYRIC

Croud chooste control avvadu
Veedu kaayamnte kaalu duvvuduu
Edipinchi navvukuntadu
Enta kasha kattinaadu devudu
Jara deko guruvaa godave kaluvaa
Taguvulu etu unte ate adugu padadaa
Edutodevadainaa enakocchedevadainaa
Cheyi durade pudite chesi pota godavaa
Chal godava
Chal godava
Chal godava
Chal godava

Chal godava
Chal godava
Neellaki veedi chivari godavaa
Nelaki hadduletti godavaa
Hakkulu daatakunte godavaa
Chokkalu chinchukuntu godavaa
Kunde durakakunte godavaa
Tinnadi aragakunte godavaa
Ekkada jarugutunna godavaa
Attract avutaa guruvaa

Jara deko guruvaa godave kaluvaa
Taguvulu etu unte ate adugu padadaa
Edutodevadainaa enakocchedevadainaa
Cheyi durade pudite chesi pota godavaa
Chal godava
Chal godava
Chal godava
Chal godava
Chal godava
Chal godava
Chal godava

Telugu Transliteration

క్రావ్డు చూస్తె కంట్రోల్ అవ్వడు
వీడు కాయమంటె కాలు దువ్వుడూ
ఏడిపించి నవ్వుకుంటడు
ఎంత కష కట్టినాడు దేవుడు
జర దేకో గురువా గొడవే కలువా
తగువులు ఎటు ఉంటె అటె అడుగు పడదా
ఎదుటోడెవడైనా ఎనకొచ్చేదెవడైనా
చెయి దురదే పుడితే చేసి పోత గొడవా
చల్ గొడవ
చల్ గొడవ
చల్ గొడవ
చల్ గొడవ

చల్ గొడవ
చల్ గొడవ
నీల్లకి వీది చివరి గొడవా
నేలకి హద్దులెట్టి గొడవా
హక్కులు దాటకుంటె గొడవా
చొక్కలు చించుకుంటు గొడవా
కుండె దురకకుంటె గొడవా
తిన్నది అరగకుంటె గొడవా
ఎక్కడ జరుగుతున్న గొడవా
అట్ట్రాక్ట్ అవుతా గురువా

జర దేకో గురువా గొడవే కలువా
తగువులు ఎటు ఉంటె అటె అడుగు పడదా
ఎదుటోడెవడైనా ఎనకొచ్చేదెవడైనా
చెయి దురదే పుడితే చేసి పోత గొడవా
చల్ గొడవ
చల్ గొడవ
చల్ గొడవ
చల్ గొడవ
చల్ గొడవ
చల్ గొడవ



Added by

Latha Velpula

SHARE

Comments are off this post