LYRIC

Chalnedo gaadi dorakka podura jodi
Telugodi vaadi chalaagga choopara twarapadi
Kulaasa navvulu vilaasamavvaga bhalega batikey raa
Nitaaru kokila chitaaru kommana gitaaru meetey raa

Chalnedo gaadi dorakka podura jodi
Telugodi vaadi chalaagga choopara twarapadi
Kulaasa navvulu vilaasamavvaga bhalega batikey raa
Nitaaru kokila chitaaru kommana gitaaru meetey raa

Totalo pavalinchetanduku grase undoy
Mana heart-ulo okarunde Tanduku place undoy
Intlo jalakalaadenduku shaver undoy
Mana ontlo love aadetanduku power undoy
Satlite insite lu lokanni Ele kaalam
Saradaalu sarasaalu vadileste manake nashtam

Chal chalnedo gaadi dorakka podura jodi
Telugodi vaadi chalaagga choopara twarapadi
Kulaasa navvulu vilaasamavvaga bhalega batikey raa
Nitaaru kokila chitaaru kommana gitaaru meetey raa

Gunn guru pettetanduku duniyaa undoy
Pagavaadne Odaarche Tanduku India undoy
Free gaa tega perigetanduku crafe undoy
Happy gaa tega gadipetanduku life undoy
Disko lu deting-ulu chestunte maaya jaalam
Buddaavataaramlaa bajjunte laabham ledoy

Chal chal chalnedo gaadi dorakka podura jodi
Telugodi vaadi chalaagga choopara twarapadi
Kulaasa navvulu vilaasamavvaga bhalega batikey raa
Nitaaru kokila chitaaru kommana gitaaru meetey raa

Telugu Transliteration

చల్నేదో గాడి దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి చలాగ్గ చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసమవ్వగ భలేగ బతికేయ్ రా
నిటారు కోకిల చిటారు కొమ్మన గిటారు మీటెయ్ రా

చల్నేదో గాడి దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి చలాగ్గ చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసమవ్వగ భలేగ బతికేయ్ రా
నిటారు కోకిల చిటారు కొమ్మన గిటారు మీటెయ్ రా

తోటలో పవళించేటందుకు గ్రాసే ఉందోయ్
మన హార్టులో ఒకరుండె టందుకు ప్లేసే ఉందోయ్
ఇంట్లో జలకలాడేందుకు షవరే ఉందోయ్
మన ఒంట్లో లవ్ ఆడేటందుకు పవరే ఉందోయ్
స్యాట్లైట్లు ఇన్సైట్లు లోకన్ని ఏలె కాలం
సరదాలు సరసాలు వదిలెస్తె మనకే నష్టం

చల్ చల్నేదో గాడి దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి చలాగ్గ చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసమవ్వగ భలేగ బతికేయ్ రా
నిటారు కోకిల చిటారు కొమ్మన గిటారు మీటెయ్ రా

గన్నే గురు పెట్టెటందుకు దునియా ఉందోయ్
పగవాడ్నే ఓదార్చె టందుకు ఇండియా ఉందోయ్
ఫ్రీ గా తెగ పెరిగేటందుకు క్రాఫే ఉందోయ్
హ్యాప్పి గా తెగ గడిపేటందుకు లైఫే ఉందోయ్
డిస్కోలు డేటింగులు చేస్తుంటె మాయ జాలం
బుద్దావతారంలా బజ్జుంటె లాభం లేదోయ్

చల్ చల్ చల్నేదో గాడి దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి చలాగ్గ చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసమవ్వగ భలేగ బతికేయ్ రా
నిటారు కోకిల చిటారు కొమ్మన గిటారు మీటెయ్ రా




SHARE

Comments are off this post